Home న్యూస్ చిన్న సినిమా అన్నారు…ఈ బడ్జెట్ ఏంటి….ఈ కలెక్షన్స్ ఏంటి!!

చిన్న సినిమా అన్నారు…ఈ బడ్జెట్ ఏంటి….ఈ కలెక్షన్స్ ఏంటి!!

0

చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఒక్క సారి జనాల్లోకి వెళితే ఆ సినిమా ఫేట్ మారిపోతుంది, కొన్ని పెద్ద బడ్జెట్ మూవీస్ కూడా బాక్స్ అఫీస్ దగ్గర ఫెయిల్ అవుతున్న చోట ఓ చిన్న సినిమా అంచనాలను మించి ఆడియన్స్ నుండి అద్బుతమైన రెస్పాన్స్ తో దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు. ఆ సినిమానే బలగం అనే చిన్న సినిమా…. ప్రేక్షకుల ముందుకు రీసెంట్ గా…

వచ్చిన ఈ సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో అన్ సీజన్ లో కూడా దుమ్ము లేపే కలెక్షన్స్ ని సాధిస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర విన్నర్ గా నిలిచింది. సినిమాను మొత్తం మీద కేవలం 2.20 కోట్ల రేంజ్ బడ్జెట్ లోనే నిర్మించగా… సినిమా ఇప్పుడు నాన్ థియేట్రికల్ రైట్స్ అన్నీ కలిపి…

Balagam 5 Days Collections Report!!

బడ్జెట్ ను రికవరీ చేయడమే కాదు ప్రాఫిట్స్ ను కూడా సొంతం చేసుకున్నాయట. ఆల్ మోస్ట్ 2.8 కోట్ల రేంజ్ లో నాన్ థియేట్రికల్ రికవరీ జరిగినట్లు చెబుతూ ఉండగా థియేట్రికల్ రన్ విషయానికి వస్తే సినిమా కి ఇదంతా ఇప్పుడు బిగ్ బోనస్ అనే చెప్పాలి ఇప్పుడు…

ఆల్ రెడీ 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా బడ్జెట్ ను ఇక్కడే రికవరీ చేసింది. అంటే బడ్జెట్ మీద ఆల్ మోస్ట్ సినిమాకి డబుల్ ప్రాఫిట్స్ వచ్చేలా ఉండగా లాంగ్ రన్ లో థియేటర్స్ లో ఈ సినిమా 10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం మించే చాన్స్ కూడా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓ చిన్న సినిమాకి ఇంతకుమించిన ఆనందం ఏమి ఉండదని చెప్పాలి.

Balagam 4 Days Collections Report!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here