Home న్యూస్ వరుస డిసాస్టర్లు…అయినా గోపీచంద్ భీమా నైజాం బిజినెస్ ఎంతంటే!!

వరుస డిసాస్టర్లు…అయినా గోపీచంద్ భీమా నైజాం బిజినెస్ ఎంతంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా కాలం అవుతున్న మాచో స్టార్ గోపీచంద్(Gopichand) నటించిన లేటెస్ట్ మూవీ భీమా(Bhimaa Movie Business) అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా మీద అంచనాలు అయితే పెరిగి పోయాయి అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన తర్వాత ఏమాత్రం…

టాక్ పాజిటివ్ గా ఉన్నా కూడా కలెక్షన్స్ పరంగా మంచి జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉండగా….వరుస ఫ్లాఫ్స్ తో కూడా గోపీచంద్ మార్కెట్ స్టడీగా ఉండటం విశేషం. బిజినెస్ పరంగా నాన్ థియేట్రికల్ బిజినెస్ పరంగా ఇప్పటికీ డీసెంట్ మార్కెట్ ను సొంతం చేసుకున్న గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ…

భీమా మూవీ ట్రైలర్ కుమ్మేయడంతో బిజినెస్ పరంగా జోరు చూపిస్తూ దూసుకు పోతుంది. ఇప్పుడు సినిమా నైజాం ఏరియాలో మంచి జోరుని చూపించి డీసెంట్ బిజినెస్ ను అందుకుంది… సినిమా ఆల్ రెడీ టోటల్ ఆంధ్ర రీజన్ లో 5.5 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను అందుకోగా….

ఇప్పుడు నైజాం ఏరియాలోనే సినిమా కి 4 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా కూడా మంచి బిజినెస్ ను అందుకోగా శివరాత్రి కానుకగా రిలీజ్ కాబోతున్న భీమా సినిమాతో గోపీచంద్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here