Home న్యూస్ మమ్మోత్ హనుమాన్ 50 డేస్ సెంటర్స్….ఎపిక్ సెన్సేషన్ ఇది!

మమ్మోత్ హనుమాన్ 50 డేస్ సెంటర్స్….ఎపిక్ సెన్సేషన్ ఇది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి భారీ పోటిలో వచ్చిన మమ్మోత్ బ్లాక్ బస్టర్ హనుమాన్(HanuMan Movie 50 Days Centers) మూవీ ఊహకందని విజయాన్ని సొంతం చేసుకోగా భారీ పోటిలో సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో అన్న డౌట్స్ రిలీజ్ కి ముందు వచ్చినా కూడా యునానిమస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సినిమా…

ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుని లిమిటెడ్ గా ఇప్పటికీ షేర్స్ ని అందుకుంటూ ఉండగా టాలీవుడ్ చరిత్రలోనే మీడియం రేంజ్ మూవీస్ లో ఆల్ టైం ఎపిక్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించగా పెద్ద సినిమాల సరసన 100 కోట్లకు పైగా లాభంతో సంచలనం సృష్టించింది. ఆ రేంజ్ లో…

HanuMan Movie 13 Days Total WW Collections!

సంచలన విజయాన్ని నమోదు చేసి సంక్రాంతి సీజన్ కి ఆల్ టైం హైయెస్ట్ గ్రాస్ ను వసూల్ చేసి సంచలనం సృష్టించిన ఈ సినిమా రీసెంట్ గా 50 రోజులను పూర్తి చేసుకుంది…క్లియర్ గా ఏరియాల వారి సెంటర్ లెక్కలు రిలీజ్ చేయలేదు కానీ ఓవరాల్ గా మాత్రం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 50 రోజులను…

150 సెంటర్స్ లో జరుపుకుని రీసెంట్ టైంలో ఏ సినిమా సాధించని సంచలనం సృష్టించింది…. అందులో నోటెడ్ ఏరియా అయిన నైజాంలో 25 కి పైగా సెంటర్స్ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో అంచనా ప్రకారం 70 వరకు సెంటర్స్ లో 50 రోజులను పూర్తి చేసుకుందని అంచనా…. ఓవరాల్ గా పెద్దగా స్టార్ కాస్ట్ లేని సినిమా…

ఈ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ భీభత్సం సృష్టించడమే కాదు ఇలా 50 రోజుల సెంటర్స్ పరంగా కూడా దుమ్ము దుమారం లేపడం విశేషం అని చెప్పాలి. ఇక అప్ కమింగ్ మూవీస్ లో ఈ సినిమా 50 రోజుల సెంటర్స్ ను ఛాలెంజ్ చేసే సినిమాలు ఏమైనా వస్తాయో చూడాలి ఇప్పుడు.

HanuMan Movie 12 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here