Home న్యూస్ 5 కోట్ల రేటుకి అమ్మితే బింబిసార నైజాం టోటల్ గ్రాస్ అండ్ షేర్ ఇదే!

5 కోట్ల రేటుకి అమ్మితే బింబిసార నైజాం టోటల్ గ్రాస్ అండ్ షేర్ ఇదే!

0

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ బింబిసార ఆడియన్స్ ముందుకు డీసెంట్ అంచనాలతో వచ్చి ఆ అంచనాలను అందుకుని పోటిలో కూడా మంచి హోల్డ్ ని చూపించి కళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ తో భీభత్సం సృష్టించింది. ఇక సినిమా లాంగ్ రన్ ని సొంతం చేసుకున్న తర్వాత పరుగును కంప్లీట్ చేసుకోగా నైజాం ఏరియా లో ఈ సినిమా కళ్యాణ్ రామ్ కి ది బెస్ట్ అనిపించేలా…

BimbiSara 25 Days Total World Wide Collections!

కలెక్షన్స్ ని దక్కేలా చేసింది. సినిమాను నైజాం ఏరియాలో 5 కోట్ల రేంజ్ రేటుకి అమ్మగా సినిమా ఇక్కడ ఈ మొత్తాన్ని వీకెండ్ లోనే రికవరీ చేసింది. తర్వాత కూడా ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ని ద్కకించుకున్న ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ లో…

BimbiSara 3 WEEKS (21 Days) Total World Wide Collections!

మొట్ట మొదటి సారిగా 10 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న సినిమాగా నిలవగా గ్రాస్ పరంగా కూడా లాంగ్ రన్ లో జోరు చూపించి మొట్ట మొదటి 20 కోట్ల గ్రాస్ మార్క్ ని కళ్యాణ్ రామ్ కెరీర్ లో అందుకుని సంచలనం సృష్టించింది. మొత్తం మీద రన్ కంప్లీట్ అయ్యే టైం కి…

BimbiSara 24 Days Total World Wide Collections!

ఈ సినిమా 11.85 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా గ్రాస్ కలెక్షన్స్ ఆల్ మోస్ట్ 20.30 కోట్ల దాకా సొంతం చేసుకుని పరుగును కంప్లీట్ చేసుకుంది. 5 కోట్ల బిజినెస్ మీద 6.85 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను నైజాం ఏరియాలో సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది ఈ సినిమా…

BimbiSara 23 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here