Home న్యూస్ ఛావా తెలుగు @ 10 కోట్లు….ఇది ఎవ్వరూ ఊహించని భీభత్సం!!

ఛావా తెలుగు @ 10 కోట్లు….ఇది ఎవ్వరూ ఊహించని భీభత్సం!!

0

బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ సీజన్ లో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ హిస్టారికల్ జానర్ లో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తూ దూసుకు పోతున్న విక్కీ కౌశల్(Vicky Kaushal) నటించిన లేటెస్ట్ మూవీ ఛావా(Chhaava Telugu) సినిమా తెలుగు లో రీసెంట్ గా డబ్ అయ్యి రిలీజ్ అవ్వగా…. 

అన్ సీజన్ ఇంపాక్ట్ ఉంటుంది…పరీక్షల టైం…పైగా క్రికెట్ మ్యాచ్ ఫైనల్ కూడా ఉంది కదా సినిమా వీకెండ్ లో బిజినెస్ ను రికవరీ చేయడం అన్నదే పెద్ద విషయం అని అందరూ అనుకుంటూ ఉండగా…బాక్స్ ఆఫీస్ దగ్గర ఛావా సినిమా తెలుగు లో..

వీకెండ్ లో ఊహకందని రేంజ్ లో రాంపెజ్ ను చూపించి దుమ్ము దుమారం లేపింది…బిజినెస్ ను మొత్తాన్ని కేవలం 2 రోజుల్లోనే రికవరీ చేసి సంచలనం సృష్టించగా…వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల నుండే ఏకంగా డబుల్ డిజిట్ లెవల్ లో..

గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని అంచనాలను అన్నీ కూడా మించి పోయి వీకెండ్ లోనే తెలుగు లో బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది సినిమా…మూడో రోజు క్రికెట్ మ్యాచ్ ఇంపాక్ట్ ఉన్నా కూడా ఎక్స్ లెంట్ గా జోరు చూపించిన సినిమా 10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను…

సొంతం చేసుకుని 5 కోట్ల రేంజ్ లో షేర్ ని అటూ ఇటూగా అందుకుని బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఎక్స్ సాలిడ్ ప్రాఫిట్స్ ను ఇప్పుడు సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా… లాంగ్ రన్ లో సినిమా తెలుగు లో ఇంకా స్ట్రాంగ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here