Home న్యూస్ మజిలీ డే 15—చిత్రలహరి డే 8 కలెక్షన్స్…ఊపు తగ్గలేదు!!

మజిలీ డే 15—చిత్రలహరి డే 8 కలెక్షన్స్…ఊపు తగ్గలేదు!!

0

  సమ్మర్ లో కొత్త సినిమాల జోరు వలన పాత సినిమాల క్రేజ్ తగ్గుతుంది అనుకున్నాం కానీ మజిలీ మరియు చిత్రలహరి బాక్స్ ఆఫీస్ జోరు కొనసాగుతుంది, ముఖ్యంగా మజిలీ మూడో వారం లో ఎంటర్ అయినా కానీ స్టడీ కలెక్షన్స్ తో మరోసారి దుమ్ము లేపింది. 15 వ రోజున అన్ని ఏరియాల్లో మాములుగానే ఓపెన్ అయిన ఈ సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో ఊచకోత కోసింది. దాంతో 15 వ రోజు రెండు రాష్ట్రాలలో…

మజిలీ ముందుగా 30 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకున్నా ఇప్పుడు లెక్క ఏకంగా 45 లక్షల నుండి 50 లక్షల రేంజ్ లో ఉండేలా ఉంది. ఇక మరో సినిమా చిత్రలహరి బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వారం లో ఎంటర్ అవ్వగా సినిమా కూడా బాగానే హోల్డ్ చేసింది.

మొత్తం మీద సినిమా 8 వ రోజున రెండు రాష్ట్రాలలో 50 లక్షల నుండి 60 లక్షల దాకా షేర్ ని అందుకుందని సమచారం. దాంతో మరోసారి రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపాయి.ఇక వీకెండ్ మొత్తం ఇదే జోరు చూపితే మరింత జోరుగా కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here