Home న్యూస్ ఫస్ట్ మ్యాచ్ కి దూరం అయిన డేల్ స్టెయిన్!!

ఫస్ట్ మ్యాచ్ కి దూరం అయిన డేల్ స్టెయిన్!!

68
0

రేపటి నుండి వండే వరల్డ్ కప్ మ్యాచులు మొదలు కాబోతున్న విషయం తెలిసిందే, తొలి మ్యాచ్ ఆతిధ్య ఇంగ్లాండ్ టీం కి అలాగే సౌత్ ఆఫ్రికా కి మధ్య జరగబోతుంది. ఇంగ్లాండ్ టీం.. మునుపెన్నడూ లేనంత శత్రు దుర్బెధ్యంగా ఉండగా సౌత్ ఆఫ్రికా కి గాయాలు ఎదురు దెబ్బ కొడుతున్నాయి.

ఇప్పటికే రబాడా గాయంగా ఉండగా మొదటి మ్యాచ్ సమయానికి కోలుకుంటాడని సమాచారం, ఇంతలో మరో పేసర్ డేల్ స్టెయిన్ గాయంతో మొదటి మ్యాచ్ కి దూరం అవుతున్నట్లు సౌత్ ఆఫ్రికా టీం అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. దాంతో భారం ఇతర బౌలర్స్ పై ఎక్కువ కానుంది…

avatar
  Subscribe  
Notify of