బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ రిలీజ్ అయిన చిన్న అండ్ మీడియం రేంజ్ మూవీస్ లో బెస్ట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకున్న సినిమాగా సామజవరగమనా(Samajavaragamana) రిమార్కబుల్ హోల్డ్ తో దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి.
సినిమా 11వ రోజు ఏకంగా 93 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా ఈ ఇయర్ వచ్చిన మూవీస్ లో నాని(Nani) నటించిన దసరా మూవీ(Dasara Movie) 93L లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా ఈ ఇయర్ వచ్చిన సార్ మూవీ(Sir Movie) 59 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది.
ఈ సినిమాలతో పోల్చితే సామజవరగమనా సినిమా బడ్జెట్ చాలా చాలా తక్కువే అని చెప్పాలి. కానీ పాజిటివ్ టాక్ పవర్ ని చూపిస్తూ దూసుకు పోతున్న ఈ సినిమా 11వ రోజు టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన మూవీస్ తో పోటీ పడింది అని చెప్పాలి.
ఒకసారి 11వ రోజు తెలుగు రాష్ట్రాల్లో టాప్ షేర్ అందుకున్న మీడియం రేంజ్ మూవీస్ కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
👉#GeethaGovindam : 2.21Cr
👉#JathiRatnalu – 2.15Cr
👉#Virupaksha- 1.66Cr
👉#Bimbisara – 1.52Cr
👉#SitaRamam : 1.26Cr
👉#iSmartShankar : 1.22C
👉#RarandoiVedukaChuddam- 1.07Cr
👉#Uppena : 1.15Cr
👉#Karthikeya2 : 1.07Cr
👉#Fidaa- 1.05Cr
👉#MCA- 1.04Cr
👉#Dasara- 0.93Cr
👉#SamajaVaragamana- 0.93CR******
👉#ShatamanamBhavati: 0.86Cr
👉#NenuLocal- 0.76Cr
👉#Aaa : 0.72Cr
👉#SIR Movie- 0.59Cr
👉#Majili : 0.54C
👉#JERSEY- 0.42Cr
మొత్తం మీద ఈ లిస్టులో వచ్చిన మూవీస్ లో వన్ ఆఫ్ ది లోవేస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన సామజవరగమనా సినిమా 93 లక్షల రేంజ్ లో షేర్ తో దుమ్ము దుమారం లేపింది. ఇక లాంగ్ రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో జోరు చూపిస్తుందో చూడాలి.