Home గాసిప్స్ రంగస్థలం 3.5….#RC12 ఎంతో తెలిస్తే షాక్!

రంగస్థలం 3.5….#RC12 ఎంతో తెలిస్తే షాక్!

1013
0

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం హిస్టారికల్ విజయం తో ఫుల్ జోరు మీదున్నాడు. ఇలాంటి సమయంలో రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉండటం ఖాయం…మాస్ ఏరియాల్లో భీభత్సం సృష్టిస్తున్న #RC12 మూవీ బిజినెస్ ఓవర్సీస్ లో ఒకింత షాక్ ఇచ్చింది.

రంగస్థలం సినిమాతో అమెరికాలో రామ్ చరణ్ ఏకంగా 3.5 మిలియన్ మార్క్ ని అందుకుని నాన్ బాహుబలి రికార్డ్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దాంతో బోయపాటి తో చేయబోయే సినిమా కి అల్టిమేట్ రికార్డ్ ఆఫర్ వస్తుంది అని అంతా అనుకున్నారు.

కానీ అందరికీ షాక్ ఇస్తూ #RC12 సినిమా ఓవర్సీస్ బిజినెస్ 8 కోట్లకు క్లోజ్ అయిందట. బోయపాటి సినిమాల్లో ఓవర్సీస్ లో హైయెస్ట్ వసూళ్లు సరైనోడు 0.7 మిలియన్ ని మాత్రమె అందుకుంది..మాస్ మూవీస్ కి ఆదరణ అక్కడ తక్కువే అన్న విషయం తెలిసిందే. అయినా కానీ రేటు భారీ గా ఉంటుంది అనుకున్న ఒకింత షాక్ ఇచ్చింది అని అంటున్నారు. కానీ నిర్మాతలే సేఫ్ గా ఉండాలి అని ఈ నిర్ణయం తీసుకున్నారు అని ఇండస్ట్రీ లో చెప్పుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here