బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) మొదటి రోజే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకున్నా కూడా ఇప్పుడు ఓవరాల్ గా మొదటి వారంలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయగా సినిమా…
సోలో హీరోగా ఎన్టీఆర్ కెరీర్ లో ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. ఇక సినిమా తెలుగు వర్షన్ కి గాను ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది అన్నది ఆసక్తిగా మారగా తెలుగు వర్షన్ కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని దుమ్ము లేపింది.
సినిమా తెలుగు వర్షన్ వాల్యూ బిజినెస్ రేంజ్ 153.50 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా…ఆ లెక్కన సినిమా 155 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే తెలుగు లో క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక సినిమా మొదటి వారంలో తెలుగు వర్షన్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Devara Movie 7 Days Telugu Version Total WW Collections report(Inc GST)
👉Nizam: 49.43Cr
👉Ceeded: 22.62CR
👉UA: 13.28Cr
👉East: 7.92Cr
👉West: 6.41Cr
👉Guntur: 10.69Cr
👉Krishna: 7.05Cr
👉Nellore: 5.05Cr
AP-TG Total:- 122.45CR(172.25CR~ Gross)
👉KA+ROI: 16.35Cr
👉OS – 28.35Cr****approx
Total WW Collections: 167.15CR(Gross- 262.50CR~)
మొత్తం మీద తెలుగు వర్షన్ 155 కోట్ల టార్గెట్ ను మొదటి వారంలోనే దాటేసి ఆల్ మోస్ట్ 12 కోట్లకు పైగా ప్రాఫిట్ ను సొంతం చేసుకుని తెలుగు వర్షన్ కూడా సూపర్ హిట్ దిశగా దూసుకు పోతుంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ తో జోరు చూపిస్తుందో చూడాలి ఇప్పుడు.