Home న్యూస్ F2 సెన్సేషనల్ 16 వ రోజు కలెక్షన్స్

F2 సెన్సేషనల్ 16 వ రోజు కలెక్షన్స్

1

     విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ F2 బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వీకెండ్ లో కూడా అల్టిమేట్ కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ దూసుకు పోతుంది, కొత్త సినిమా మిస్టర్ మజ్ను ని కూడా మించే విధంగా బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ ఇప్పటికే 70 కోట్ల క్లబ్ లో చేరింది ఈ సినిమా.

దాంతో గీత గోవిందం, దువ్వాడ జగన్నాథం లాంటి 70 కోట్ల రేంజ్ మూవీస్ ని దాటుకుని ఇప్పుడు ముందుకు వెళుతున్న F2 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆదివారం మొత్తం మీద 2 కోట్ల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నట్లు సమాచారం.

అందులో ఒక్క నైజాం ఏరియా లోనే సినిమా 94 లక్షల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసినట్లు సమాచారం. ఇక మిగిలిన ఏరియాల కలెక్షన్స్ తెలియాల్సి ఉండగా ఓవరాల్ గా నైజాం లో 16 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో సినిమా మ్యాజికల్ 20 కోట్ల షేర్ మార్క్ ని…

అందుకుని సెన్సేషన్ ని క్రియేట్ చేసింది, సీనియర్ హీరోలలో నైజాం ఏరియాలో 20 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న ఒకేఒక్క హీరోగా విక్టరీ వెంకటేష్ ఆల్ టైం హిస్టారికల్ రికార్డ్ ను నమోదు చేశాడు. ఇందులో వరుణ్ తేజ్ కి కూడా క్రెడిట్ వెళ్ళినా కానీ…

వెంకీ ఇంపాక్ట్ మరో లెవల్ లో ఉందని చెప్పాలి. ఓవర్సీస్ లో 2 మిలియన్స్ కి పైగా కలెక్షన్స్ ని అందుకుని సెన్సేషన్ ని క్రియేట్ చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 16 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ షేర్ వసూల్ చేసిన సినిమా గా ఈ సినిమా సెన్సేషన్ ని క్రియేట్ చేసింది అనే చెప్పాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here