అక్షరాలా 37 కోట్లు..ఆల్ టైం టాప్ 3

0
615

     విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ F2 బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోతని కంటిన్యు చేస్తూ దూసుకు పోతుంది, సంక్రాంతి సీజన్ అయిపోయినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వారం లో కూడా అల్టిమేట్ వసూళ్ళ తో ఇప్పటికే సినిమా 16 రోజుల్లో 72 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది. ఈ క్రమం లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరో…

అరుదైన రికార్డు అందుకున్న సినిమాలలో కూడా ఒకటిగా నిలిచింది, తెలుగు సినిమా చరిత్ర లో బిజినెస్ కి మించి అల్టిమేట్ కలెక్షన్స్ ని అందుకున్న టాప్ 3 సినిమా గా నిలిచి ఈ సినిమా ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేసింది, నాన్ బాహుబలి సినిమాలలో…

ముందుగా గీత గోవిందం 15 కోట్ల బిజినెస్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర 70 కోట్ల షేర్ తో ఏకంగా 55 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ తో ఆల్ టైం రికార్డ్ కొట్టగా, తర్వాత రెండో ప్లేస్ లో రామ్ చరణ్ రంగస్థలం సినిమా 80 కోట్ల బిజినెస్ కి టోటల్ గా 127.5 కోట్ల షేర్ ని అందుకుంది…

టోటల్ గా 47.5 కోట్ల ప్రాఫిట్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు F2 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 34.5 కోట్ల బిజినెస్ కి 16 రోజుల్లో 72 కోట్ల రేంజ్ లో షేర్ తో ఏకంగా 37.5 కోట్ల వరకు ప్రాఫిట్ ని అందుకుని అల్టిమేట్ రికార్డ్ కొట్టగా…

సినిమా కి రంగస్థలం పేరిట ఉన్న రికార్డ్ అందుకోవడానికి అన్ని చాన్సులు ఉన్నాయని చెప్పాలి. మరో 10 రోజులు ఎలాంటి పోటి లేకపోవడం తో సినిమా వర్కింగ్ డేస్ లో కూడా హోల్డ్ చేస్తే ఈ రికార్డ్ కొట్టడం కష్టం కాదు, మరి మీరు ఏమంటారో చెప్పండి..?? న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here