Home న్యూస్ F2 ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్…హ్యూమంగస్

F2 ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్…హ్యూమంగస్

0

  విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ F2 మొదటి రోజు కలెక్షన్స్ పరంగా అన్ని ఏరియాలలో కుమ్మేసింది, సినిమా టాక్ బాగుండటం పక్కా సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అవ్వడం తో తొలిరోజు అల్టిమేట్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా వెంకీ మరియు వరుణ్ తేజ్ ల కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ తో సంచలనం సృష్టించిన ఈ సినిమా స్ట్రాంగ్ గా రెండో రోజు కూడా మొదలు పెట్టింది.

మొత్తం మీద మొదటి రోజు కలెక్షన్స్ ని పరిశీలిస్తే…Nizam – 1.73 Cr Ceded – 45 L East – 63 L West – 57 L Krishna – 40 L UA – 55 L Guntur – 39 L Nellore – 17 L Total AP/TG Share – 4.89 Crs KA 20L ROI 10L USA 2.2cr ROW 20L…WW 1st Day 7.6cr…

టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 7.6 కోట్ల షేర్ ని ఆల్ మోస్ట్ 14 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకుని హ్యుమంగస్ ఓపెనింగ్స్ తో తొలిరోజు లిమిటెడ్ థియేటర్స్ లో దుమ్ము లేపే కలెక్షన్స్ ని అందుకుంది ఈ సినిమా. ఇక రెండో రోజు జోరు ఎలా ఉంటుందో చూడాలి… న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here