Home న్యూస్ ఎఫ్ 2 “50 వ రోజు” కలెక్షన్స్ ఎంతో తెలుసా?

ఎఫ్ 2 “50 వ రోజు” కలెక్షన్స్ ఎంతో తెలుసా?

0

      సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఎఫ్ 2 బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవ్వరి ఊహలకు అందని బ్లాక్ బస్టర్ గా నిలిచి టాలీవుడ్ చరిత్ రలో సంక్రాంతి సమయం లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా గా నిలిచిన విషయం తెలిసిందే. కాగా మూవీ రీసెంట్ గా 50 రోజుల వేడుకని ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. సినిమా రెండు తెలుగు రాష్ట్రాల లో 65 సెంటర్స్ లో 50 రోజుల వేడుక ని జరుపు కోగా…

వరల్డ్ వైడ్ గా అన్ని థియేటర్స్ కలుపు కుని మొత్తంగా 106 సెంటర్స్ లో సినిమా 50 డేస్ ని పూర్తీ చేసుకుంది, కాగా సినిమా 50 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఘనంగా జరిగింది అని చెప్పాలి, మెయిన్ సెంటర్స్ లో మొదటి రెండు షోలు ఎలా ఉన్నా

ఈవినింగ్ అండ్ నైట్ షోలలో ఫ్యామిలీ ఆడియన్స్ తో థియేటర్స్ మళ్ళీ కళకళ లాడాయి అని చెప్పొచ్చు. మొత్తంగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 50 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 30 లక్షల దాకా గ్రాస్ ని 15 లక్షల దాకా షేర్ ని అందుకున్నట్లు సమాచారం.

రీసెంట్ టైం లో రంగస్థలం 24 లక్షలు, గీత గోవిందం 20 లక్షల తర్వాత ఇది బెస్ట్ గా చెప్పుకోవాలి, సినిమా టోటల్ గా 50 రోజులకు గాను 81.7 కోట్లకు పైగా షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోగా టోటల్ గా సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవర్ ఫ్లో కలెక్షన్స్…

1.5 కోట్ల రేంజ్ లో ఉండగా అవి కూడా కలుపుకుని సినిమా 83.2 కోట్ల దాకా వసూళ్ళని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది, ఇక టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 140 కోట్ల మార్క్ ని అధిగమించింది. ఫైనల్ రన్ లో సినిమా మరో 30 లక్షల వరకు షేర్ ని అందుకునే చాన్స్ ఉంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here