3 చోట్ల సింహా ఘర్జన చేయబోతున్న మెగా పవర్ స్టార్

0
589

     టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యమ జోరు మీదున్నాడు, మగధీర తర్వాత మళ్ళీ అలాంటి విజయం కోసం ఎదురు చూస్తున్న రామ్ చరణ్ లాస్ట్ ఇయర్ రంగస్థలం తో ఎవ్వరి ఊహకలకు అందని ఇండస్ట్రీ రికార్డుల బెండు తీయగా తర్వాత ఈ ఇయర్ సంక్రాంతి కి వినయ విధేయ రామ లాంటి అట్టర్ ఫ్లాఫ్ మూవీ తో కూడా 60 కోట్లకు పైగా షేర్ ని అందుకుని తన సత్తా చాటు కున్నాడు.

కాగా తర్వాత ఆ సినిమా తమిళ్ అండ్ మలయాళం లో రిలీజ్ అయ్యి అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకొక పోయినా రామ్ చరణ్ కి ఎంతో కొంత మార్కెట్ కి ఉపయోగ పడింది. కాగా ఇప్పుడు తెలుగు సినిమా ఆల్ టైం నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అయినా…

రంగస్థలం సినిమా మూడు భాషల్లో డబ్ అయ్యి రిలీజ్ కి సిద్ధం అవుతుంది, డేట్ ఇంకా కన్ఫాం కాలేదు కానీ కొన్ని వారాల్లో సమ్మర్ కానుకగా రంగస్థలం సినిమా తమిళ్ లో అలాగే మలయాళం లో డబ్ అవుతుండగా తెలుగు సినిమాల్లో రీసెంట్ గ ఏ సినిమా సాధించని…

విధంగా కర్ణాటక లో కూడా ఈ సినిమా డబ్బింగ్ వర్షన్ రిలీజ్ కానున్నట్లు సమాచారం, రీసెంట్ గా సినిమా కన్నడ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు, అక్కడ తెలుగు డబ్ మూవీస్ కి పర్మీషణ్ లాస్ట్ ఇయర్ రాగా ఏ తెలుగు సినిమా డబ్ కి సిద్ధం కాలేదు. కానీ రంగస్థలం…

సినిమాను ఇప్పుడు అక్కడ డబ్ చేసి రిలీజ్ కి సిద్దం చేస్తుండటం తో మూడు భాషల్లో సింహా గర్జన చేయడానికి ఈ సినిమా సిద్ధం అవుతుంది, మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇండస్ట్రీ హిట్ అక్కడ ఎలాంటి భీభత్సం సృష్టిస్తుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here