Home న్యూస్ 86 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఇది సరికొత్త రికార్డ్

86 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఇది సరికొత్త రికార్డ్

0

      విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ F2 బాక్స్ ఆఫీస్ దగ్గర 10 రోజులను పూర్తి చేసుకుంది, ఈ క్రమంలో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ అద్బుతమైన ఇండస్ట్రీ రికార్డ్ ను కూడా సొంతం చేసుకుంది, తెలుగు సినిమా చరిత్ర లో బాహుబలి సినిమా కి మాత్రమె సాధ్యం అయిన ఈ రికార్డ్ ను ఇప్పుడు F2 సినిమా సొంతం చేసుకుని మిగిలిన…

స్టార్ హీరోల సినిమాలు సైతం అందుకోలేకుండా అద్బుతమైన బెంచ్ మార్క్ ని సెట్ చేసి సంచలనం సృష్టించింది. ఇప్పటి వరకు ఎ తెలుగు హిరో నటించిన సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రోజు కి 4 కోట్ల చొప్పున షేర్ ని ఎక్కువ రోజులు…

రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకోలేదు, రంగస్థలం, భరత్ అనే నేను మరియు అరవింద సమేత లాంటి సినిమాలు రీసెంట్ టైం లో కొన్ని రోజులకు మాత్రమె పరిమితం అయ్యే విధంగా రోజు కి 4 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేయగా వెంకీ వరుణ్ తేజ్ ల F2 మాత్రం…

బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9 రోజుల పాటు నాన్ స్టాప్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర రోజు కి కనీసం 4 కోట్లకు తగ్గకుండా అల్టిమేట్ కలెక్షన్స్ ని అందుకుని చారిత్రిక రికార్డ్ ను సొంతం చేసుకుని 86 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో మరే హీరో సినిమా…

సాధించని అల్టిమేట్ రికార్డ్ ను సొంతం చేసుకుంది, ఇక్కడ విశేషం ఏంటి అంటే అది కూడా కేవలం 450 వరకు థియేటర్స్ లో భారీ పోటి నడుమ ఇలాంటి రికార్డ్ ను అందుకోవడం విశేషం అనే చెప్పాలి. అదే సినిమా రేసు లో ముందు రిలీజ్ అయ్యి ఉంటె కచ్చితంగా 11 రోజుల రేంజ్ కి ఏమాత్రం తగ్గకుండా ఈ రికార్డ్ ని హోల్డ్ చేసి ఉండేది అని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here