Home టోటల్ కలెక్షన్స్ F2 టోటల్ కలెక్షన్స్…ఆల్ టైం టాప్???

F2 టోటల్ కలెక్షన్స్…ఆల్ టైం టాప్???

0

     సంక్రాంతి 2019 భారీ సినిమాల మధ్య పోటి తో ఓ రేంజ్ లో జరుగుతుంది అనుకుంటే చాలా చప్పగా జరిగింది, కానీ మధ్యలో ఎఫ్ 2 సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో ఎలి కలెక్షన్స్ ప్రభావం తో సంక్రాంతి ని భాగా ముగించినా తర్వాత కూడా స్లో డౌన్ అవ్వకుండా అద్బుతమైన కలెక్షన్స్ తో లాంగ్ రన్ లో కూడా సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుని ఇప్పుడు పరుగును ముగించింది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 34.5 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ని సొంతం చేసుకోగా సినిమా 35.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ తెలుగు సినిమా చరిత్రలో టాప్ 10 లో ఒకటిగా నిలిచాయి.

సినిమా ఫైనల్ రన్ ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే… Nizam – 23.5 Cr Ceeded – 8.88 Cr UA – 10.6 Cr East – 7.28 Cr West – 4.57 Cr Krishna – 5.3 Cr Guntur – 5.70 Cr Nellore – 2.1 Cr Total AP & Nizam – 67.93 Cr Karnataka – 4.6 Cr ROI – 0.85 Cr Overseas – 9.38 Cr Total – 82.76 Cr Overflows – 1.75 Cr Total – 84.51 Cr…

50 రోజుల తర్వాత జోరు చూపిన ఈ సినిమా టోటల్ రన్ లో ఓవర్ ఫ్లో కలెక్షన్స్ ఇప్పుడు మొత్తం మీద 84.51 కోట్ల మార్క్ ని అధిగమించగా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ ఏకంగా 142 కోట్ల మార్క్ ని అదిగమించి మరో సంచలనం సృష్టించేలా చేసింది అని చెప్పొచ్చు.

టోటల్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ కి ఏకంగా 50 కోట్ల రేంజ్ లో లాభాన్ని సొంతం చేసుకుని ఈ సినిమా చరిత్ర సృష్టించగా ఆల్ టైం టాప్ 8 ప్లేస్ లో నిలిచి టాలీవుడ్ లో అత్యధిక షేర్ అందుకున్న సినిమా జాబితాలో ఎంటర్ అయ్యి మరో అద్బుతం సృష్టించింది ఈ సినిమా. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here