Home న్యూస్ చిత్రలహరి ఫస్ట్ డే (7.5) కోట్లతో ఊచకోత!

చిత్రలహరి ఫస్ట్ డే (7.5) కోట్లతో ఊచకోత!

0

     మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ చిత్రలహరి, బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా తొలిరోజు మంచి వసూళ్ళ నే సాధించి దుమ్ము లేపింది, సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మజిలీ నుండి తీవ్ర పోటి ని ఎదురుకున్నా కానీ స్ట్రాంగ్ కలెక్షన్స్ ని తొలిరోజు అందుకుని ప్రీ రిలీజ్ బిజినెస్ కి పూర్తీ న్యాయం చేసే కలెక్షన్స్ ని అందుకుందని చెప్పొచ్చు.

సినిమా మొదటి రోజు ఓవరాల్ గా కలెక్షన్స్ 3.2 కోట్ల మార్క్ ని దాటడం ఖాయంగా కనిపిస్తుంది, వరల్డ్ వైడ్ గా ఈ లెక్క మొత్తం మీద 4 కోట్లు కూడా అందుకునే చాన్స్ ఉండగా, తొలి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించే గ్రాస్ లెక్క 7 కోట్ల నుండి…

7.5 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. వరుస ఫ్లాపుల్లో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రేంజ్ ఓపెనింగ్స్ అంటే గ్రేట్ అనే చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ టార్గెట్ కూడా చిన్నదే అవ్వడం తో తొలిరోజే సినిమా చాలా వరకు రికవరీ చేసేలా కనిపిస్తుంది.

వీకెండ్ వరకు సినిమా స్ట్రాంగ్ గా హోల్డ్ చేస్తే బ్రేక్ ఈవెన్ మార్క్ కి చాల క్లోజ్ గా వెళ్ళే అవకాశం ఉంది, సినిమా ప్రేక్షకుల మనసును పూర్తిగా కాకున్నా యూత్ ని ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చిందని చెప్పొచ్చు. ఆ టాక్ తో సినిమా సాయి ధరం తేజ్ కెరీర్ లో రీసెంట్…

6 ఫ్లాఫ్స్ కన్నా కూడా చాలా బెటర్ మూవీ అన్న టాక్ తో కచ్చితంగా పుంజుకునే అవకాశం ఎంతైనా ఉంది, ఇక సినిమా మొదటి అఫీషియల్ ఏరియాల వారి కలెక్షన్స్ వివరాలు ఎలా ఉంటాయి అన్నది ఆసక్తి కరంగా మారింది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here