Home న్యూస్ సినిమాకి ఫ్లాఫ్ టాక్….మైండ్ బ్లాంక్ చేస్తున్న డైరెక్టర్ కామెంట్స్!

సినిమాకి ఫ్లాఫ్ టాక్….మైండ్ బ్లాంక్ చేస్తున్న డైరెక్టర్ కామెంట్స్!

0

ఒక సినిమా ఆడియన్స్ అంచనాలను అందుకోలేదు అంటే ఆ సినిమా విషయంలో ఎక్కడో ఏదో తప్పు జరిగింది అని గ్రహించి చాలా మంది హీరోలు, డైరెక్టర్ లు, టీం లు సినిమా రిజల్ట్ విషయంలో సైలెంట్ గా ఉంటారు, కొందరు జరిగిన తప్పును ఓపెన్ గానే ఒప్పుకుంటారు. కానీ మరో కేటగిరీ వాళ్ళు మాత్రం…..

మాదేమీ తప్పు లేదు చూసే ఆడియన్స్ కి టేస్ట్ లేదు అంటూ రివర్స్ అవుతూ ఉంటారు. లేటెస్ట్ గా ఇలాంటిదే బాలీవుడ్ లో ఈ ఇయర్ ప్రస్తుతానికి బిగ్గీగా నిలిచిన హృతిక్ రోషన్(Hrithik Roshan) నటించిన ఫైటర్(Fighter Movie) విషయంలో జరిగింది అని చెప్పాలి….ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి…

టాక్ మిక్సుడ్ టు నెగటివ్ గా ఇక్కడా ఓవర్సీస్ లో పర్వాలేదు అనిపించేలా సొంతం చేసుకోగా ఇక్కడ కలెక్షన్స్ వీకెండ్ తర్వాత చాలా వరకు తగ్గగా ఓవర్సీస్ లో మాత్రం సినిమాకి మంచి కలెక్షన్స్ సొంతం అవ్వగా సినిమాకి వచ్చిన మిక్సుడ్ టాక్ టు ఫ్లాఫ్ టాక్ గురించి సినిమా డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ ని అడిగితె…

ఇండియాలో 90 శాతం జనాభాకు విమానం ఎక్కిన అనుభవం ఉండదు కాబట్టి సినిమాలో  తాను చెప్పిన కాన్సెప్ట్ ని ఆడియన్స్ అర్థం చేసుకోలేకపోతున్నారని, అందుకే సినిమాకి ఇలాంటి టాక్ వచ్చిందని చెబుతున్నాడు…. మరి 90% జనాలకు విమానం ఎక్కినా అనిభవం లేదు కదా…మరి అది తెలిసీ ఈ కాన్సెప్ట్ ను ఎందుకు ఎంచుకున్నారో డైరెక్టర్ కే తెలియాలి…

ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తూ ఉండగా సినిమా రిజల్ట్ ను ఒప్పుకోకపొతే తీయడం ఎందుకని అందరూ కౌంటర్స్ వేస్తూ ఉండగా సినిమా మాత్రం మొదటి వారంలో 245 కోట్లకు పైగా గ్రాస్ ను మాత్రమె అందుకోగా హిట్ అవ్వాలి అంటే చాలా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here