Home న్యూస్ రీసెంట్ టైంలో 3rd వీక్ టాప్ కలెక్షన్స్ ని సాధించిన మూవీస్…హనుమాన్ ఎపిక్ రికార్డ్!!

రీసెంట్ టైంలో 3rd వీక్ టాప్ కలెక్షన్స్ ని సాధించిన మూవీస్…హనుమాన్ ఎపిక్ రికార్డ్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హనుమాన్(HanuMan Movie) మూవీ రిమార్కబుల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మూడో వారాన్ని కంప్లీట్ చేసుకుని దుమ్ము దుమారం లేపగా…. టాలీవుడ్ లో రీసెంట్ టైంలోనే మూడో వారంలో ఏ సినిమా సాధించని హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ ను నమోదు చేయడం విశేషం అని చెప్పాలి….

కాగా ఈ క్రమంలో చాలా టాప్ హీరోలు నటించిన లేటెస్ట్ బిగ్ మూవీస్ అన్ని పాన్ ఇండియా మూవీస్ కూడా సాధించని రేంజ్ లో సెన్సేషనల్ గ్రాస్ కలెక్షన్స్ ని మూడో వారంలో సొంతం చేసుకోవడం విశేషం. మొత్తం మీద మూడో వారంలో 26.95 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని సొంతం చేసుకుని….

సంచలనం సృష్టించగా రీసెంట్ టైంలో రెండో ప్లేస్ లో ఉన్న సినిమా బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ RRR మూవీ…ఆ సినిమా 19.65 కోట్లతో ఉండగా, ఆ సినిమా కన్నా ఇప్పుడు హనుమాన్ మూవీ ఏకంగా 7.30 కోట్ల గ్రాస్ లీడ్ తో కొత్త రికార్డ్ ను నమోదు చేయడం విశేషం. ఒకసారి రీసెంట్ టైంలో…

HanuMan Movie 20 Days Total WW Collections!

టాప్ కలెక్షన్స్ ని సాధించిన మూవీస్ ని గమనిస్తే… 
Tollywood Recent best 3rd Week Grossing Movies(AP-TG)
👉#HanuMan – 26.95CR******
👉#RRR- 19.65CR
👉#Kantara(Dub)- 12.10CR
👉#Karthikeya2- 8.60CR
👉#WaltairVeerayya- 8.60CR~
👉#KGF2(Dub)- 8.10CR
👉#Dhamaka- 8.01CR~
👉#BALAGAM- 7CR
👉#SirMOVIE- 6.92CR~
👉#Jailer(Dub) -6.40CR

మొత్తం మీద ఎపిక్ రికార్డులతో దుమ్ము దుమారం లేపిన హనుమాన్ మూవీ నెలకొల్పిన ఈ 3వ వారం కలెక్షన్స్ రికార్డ్ ను ఫ్యూచర్ లో ఏ సినిమా బ్రేక్ చేస్తుందో చూడాలి. ఇక ఈ లిస్టులో 3 డబ్ మూవీస్ కూడా నిలవడం విశేషం అని చెప్పాలి. ఇక ఈ ఇయర్ లో వచ్చే సినిమాల్లో ఏ సినిమాలు ఈ లిస్టులో ఎంటర్ అవుతాయో చూడాలి.

HanuMan Movie 19 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here