Home న్యూస్ ఇంద్ర ఆల్ టైం రికార్డ్ ను మిస్ అయిన గబ్బర్ సింగ్ మూవీ!!

ఇంద్ర ఆల్ టైం రికార్డ్ ను మిస్ అయిన గబ్బర్ సింగ్ మూవీ!!

0

టాలీవుడ్ లో రీసెంట్ గా మళ్ళీ రీ రిలీజ్ ల ట్రెండ్ సాలిడ్ గా దుమ్ము దుమారం లేపుతూ ఉండగా వరుస పెట్టి రీ రిలీజ్ లలో రికార్డులు నమోదు అవుతూ ఉండగా అమెరికాలో కూడా రీ రిలీజ్ ల ట్రెండ్ లో కొత్త రికార్డులు నమోదు అవుతూ ఉండటం విశేషం. ముందు చెన్నకేశవ రెడ్డి అక్కడ రికార్డ్ కొట్టగా…తర్వాత సింహాద్రి కొత్త రికార్డ్ కొట్టింది..

తర్వాత మురారి మూవీ కొత్త రికార్డ్ ను నమోదు చేస్తే….తర్వాత ఇంద్ర మూవీ రీ రిలీజ్ లలో సీనియర్స్ లో బిగ్ రికార్డ్ ను అమెరికాలో నమోదు చేసి సంచలనం సృష్టించింది….65 వేలకు పైగా గ్రాస్ ను ప్రీమియర్స్ తో అందుకుని కొత్త రికార్డ్ ను నమోదు చేయగా ఇప్పుడు…

ప్రీమియర్స్ తో ఈ రికార్డును కొట్టకపోయినా కూడా టోటల్ అమెరికాలో సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్(Gabbar Singh4K) మూవీ ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో అమెరికాలో ఆల్ మోస్ట్ కొత్త రికార్డును నమోదు చేసినట్లే అనిపించినా జస్ట్ లో రికార్డ్ ను మిస్ అయింది..

ఒకసారి అక్కడ హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీస్ ని గమనిస్తే… 
Tollywood Top Re-Release Movies USA Gross Records
👉#Indra4K – $65,720
👉#GabbarSingh4K: $64,775+*****

👉#Murari4K – $60,642
👉#Simhadri4K – $59,843
👉#ChennaKesavaReddy – $51,129
👉#Jalsa – $37,973
👉#Businessman4K – $27,390
👉#Kushi4K – $24,296
👉#Pokiri – $15,846
👉#Billa – $13,581

మొత్తం మీద ఇంద్ర మూవీ రికార్డ్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసినట్లే అనిపించిన గబ్బర్ సింగ్ మూవీ అమెరికాలో ఓవరాల్ గా టాప్ 2 ప్లేస్ ను సొంతం చేసుకుంది, ఎక్కువ లోకేషన్స్ రిలీజ్ అయినా కూడా భారీ మార్జిన్ తో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది అనుకున్నా అలా జరగలేదు… ఇక ఇంద్ర రికార్డ్ ను ఫ్యూచర్ లో ఏ సినిమా బ్రేక్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here