విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గీత గోవిందం బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఊహకందని లెవల్ లో భీభత్సం సృష్టించింది. అనుకున్న లెవల్ ని కూడా మించి పోయే రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ను కుదుపుకుదిపేసింది.
ఎవ్వరూ ఊహించని విధంగా మొదటి రోజు టోటల్ గా 9 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే చాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది నిజంగానే భీభత్సమైన రికార్డ్ అనే చెప్పాలి. ముందుగా 6 కోట్లతో స్టార్ట్ అయిన ప్రిడిక్షన్…ఈవినింగ్ అండ్ నైట్ షోలకి సాధించిన…
అల్టిమేట్ గ్రోత్ తో ఏకంగా 9 కోట్లు మొదటి రోజు అందుకోవడం ఖాయమని అంటున్నారు. ఇంకా ఏరియాల వారి కలెక్షన్స్ వివరాలు రిలీజ్ అవ్వాల్సి ఉంది. మొదటి రోజే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లో 60% వెనక్కి తీసుకురావడం పక్కగా కనిపిస్తుంది.