గీత గోవిందం ఫస్ట్ డే కలెక్షన్స్…ఊహకందని ఊచకోత ఇది

0
2131

విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక హీరోయిన్ గా పరశురాం డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గీత గోవిందం మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి టాక్ ని సొంతం చేసుకుంది. కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఊహకందని లెవల్ లో ఓపెన్ అయ్యింది.

ఆ భీభత్సం రోజు మొత్తం కంటిన్యూ అవ్వడం ఇక్కడ టాక్ ఆఫ్ టాక్ గా మారింది అని చెప్పాలి. మొదటి రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకి 65% వరకు ఆక్యుపెన్సీ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలకి ఏకంగా 75% ఆక్యుపెన్సీని సాధించింది.

దాంతో ఓవరాల్ గా  మొదటి రోజు వసూళ్లలెక్క ఇప్పుడు 6 కోట్ల నుండి 7 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇది నిజంగానే ఊహకందని ఊచకోత అనే చెప్పాలి…ఈ రేంజ్ లో ఓపెన్ అయిన సినిమా మొదటి రోజు టోటల్ గా 8 కోట్ల రేంజ్ లో వరల్డ్ వైడ్ షేర్ అందుకునే ఛాన్స్ ఉందని చెబుతుండటం నిజంగానే షాకింగ్ అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here