Home న్యూస్ గీత గోవిందం ఫస్ట్ డే ఓపెనింగ్స్…భీభత్సమైన ఓపెనింగ్స్

గీత గోవిందం ఫస్ట్ డే ఓపెనింగ్స్…భీభత్సమైన ఓపెనింగ్స్

0

అర్జున్ రెడ్డి తో అల్టిమేట్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గీత గోవిందం మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది.

రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్సీస్ ప్రీమియర్ షోలతో 380క డాలర్స్ కి పైగా వసూళ్లు సాధించి సాలిడ్ ఓపెనింగ్స్ ని సాధించగా రెండు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 65% వరకు ఆక్యుపెన్సీ ని ఓవరాల్ గా సాధించింది ఈ సినిమా.

ఇక ఈవినింగ్ షోలకి కూడా ఇదే జోరు కొనసాగితే రెండు రాష్ట్రాలలో మొదటి రోజు లెక్క 5 కోట్లకు ని అవలీలగా మించే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇది కేవలం ఆన్ లైన్ లో జరుగుతున్న టికెట్ సేల్స్ లెక్కలే…ఆఫ్ లైన్ లెక్కలు మరింత జోరుగా ఉన్నాయని తెలుస్తుంది. మరి మొదటి రోజు సినిమా కలెక్షన్స్ ఎంతవరకు వచ్చాయో రాత్రి అప్ డేట్ చేస్తాం. ఏ అప్ డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here