గీత గోవిందం 6 వ రోజు కలెక్షన్స్…జోరు తగ్గని హోరు

0
1419

బాక్స్ ఆఫీస్ దగ్గర విజయ్ దేవరకొండ రష్మిక ల గీత గోవిందం జోరు ఓ రేంజ్ లో ఉంది. బాక్స్ ఆఫీస్ దగ్గర 5 రోజుల్లో 31.6 కోట్ల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా సాధించిన ఈ సినిమా మీడియం రేంజ్ మూవీస్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది.

ఇక 6 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మండే టెస్ట్ ను ఎదుర్కొన్న సినిమా ఓ రేంజ్ లో హోల్డ్ చేసింది అని చెప్పొచ్చు. రిలీజ్ అయ్యి 6 వ రోజు అవుతున్నా కానీ సాలిడ్ కలెక్షన్స్ తో స్టడీ గా కొనసాగుతుంది సినిమా ప్రయాణం, 5 వ రోజు తో పోల్చితే 6 వ రోజు డ్రాప్స్…

సుమారు 55% వరకు ఉన్నాయని చెప్పొచ్చు. సండే నుండి మండే కి డ్రాప్స్ మినిమమ్ 65% కి పైగానే ఉంటాయి. కానీ గీత గోవిందం సినిమా సూపర్ స్ట్రాంగ్ గా హోల్డ్ చేసి 6 వ రోజు మినిమమ్ 2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!