Home TRP రేటింగ్ 184CR గుంటూరు కారం తమిళ్ TRP….కుమ్మింది గా అక్కడ!!

184CR గుంటూరు కారం తమిళ్ TRP….కుమ్మింది గా అక్కడ!!

0
Mahesh Babu Guntur Kaaram Tamil Dub TRP Rating
Mahesh Babu Guntur Kaaram Tamil Dub TRP Rating

ఈ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి అంచనాల నడుమ రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ ఆఫీస్ దగ్గర అంచనాలను పెద్దగా అందుకోలేక పోయినా కూడా తర్వాత ఆడియో పరంగా కానీ, డిజిటల్ లో వ్యూవర్ షిప్ పరంగా కానీ ఇప్పటికీ సోషల్ మీడియాలో జోరు చూపిస్తున్న సినిమాల్లో స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) త్రివిక్రమ్ ల…

కాంబోలో ఆడియన్స్ ముందుకు వచ్చిన గుంటూరు కారం(Guntur Kaaram Movie) ముందు నిలుస్తుంది అని చెప్పాలి…సంక్రాంతికి అంచనాలను అందుకోలేక పోయినా కూడా టోటల్ రన్ లో 184 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని పర్వాలేదు అనిపించిన ఈ సినిమా…

బాక్స్ ఆఫీస్ రన్ అయిపోయిన తర్వాతే ఎక్కువ ఫేమస్ అయింది అని చెప్పొచ్చు, సినిమా పాటలు రిలీజ్ కి ముందు కన్నా రిలీజ్ అయిన తర్వాత జనాల్లోకి మరింతగా రీచ్ ను సొంతం చేసుకోగా డిజిటల్ లో సినిమాకి రిమార్కబుల్ వ్యూవర్ షిప్ సొంతం చేసుకుంది. తెలుగు లో టెలివిజన్ లో…

Guntur Kaaram 11 Days Total WW Collections!

టెలికాస్ట్ అయినప్పుడు పెద్దగా ఇంపాక్ట్ ఏమి చూపలేదు కానీ లాంగ్ రన్ లో టెలివిజన్ లో పర్వాలేదు అనిపిస్తున్న ఈ సినిమా కి తమిళ్ లో డిజిటల్ పరంగా వ్యూవర్ షిప్ సాలిడ్ గానే రాగా లేటెస్ట్ గా సినిమా అక్కడ టెలివిజన్ లో కూడా టెలికాస్ట్ అవ్వగా మంచి రేటింగ్ నే సొంతం చేసుకుంది…

మొత్తం మీద 4.50 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకున్న గుంటూరు కారం మూవీ ఓవరాల్ రిజల్ట్ వైజ్ అలాగే తమిళ్ లో ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా టెలికాస్ట్ అయినా కూడా ఇతర రీసెంట్ తమిళ్ డబ్ మూవీస్ కన్నా కూడా చాలా బెటర్ గా పెర్ఫార్మ్ చేసింది అని చెప్పాలి…బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచి తర్వాత జోరు చూపించిన రేర్ మూవీస్ లో ఈ సినిమా కూడా ఒకటిగా నిలుస్తుంది.

Guntur Kaaram 10 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here