Home న్యూస్ అమెరికాలో ఇంద్ర4K ఆల్ టైం రికార్డ్….పాత రికార్డులు అన్నీ ఔట్!

అమెరికాలో ఇంద్ర4K ఆల్ టైం రికార్డ్….పాత రికార్డులు అన్నీ ఔట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన ఇండస్ట్రీ హిట్ మూవీ ఇంద్ర4K(Indra4K Re Release Collections) మూవీని రీసెంట్ గా చిరు పుట్టిన రోజు కానుకగా భారీ ఎత్తున రీ రిలీజ్ చేయగా అన్ని చోట్లా సెన్సేషనల్ బుకింగ్స్ తో దుమ్ము లేపిన ఇంద్ర మూవీ టాలీవుడ్ లో సీనియర్ హీరోల పరంగా…

బిగ్గెస్ట్ కలెక్షన్స్ తో మాస్ రాంపెజ్ ను చూపించగా ఓవరాల్ గా కూడా బిగ్గెస్ట్ రీ రిలీజ్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీస్ లో కూడా ఇంద్ర మూవీ ఒకటిగా దూసుకు పోతూ ఉండగా కర్ణాటకలో ఆల్ రెడీ రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఇంద్ర మూవీ…

ఇప్పుడు అమెరికాలో సెన్సేషనల్ కలెక్షన్స్ తో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని పాత రికార్డులను అన్నీ కూడా బ్రేక్ చేసింది…సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్ అయిన గ్రాస్ లెక్క 59 వేల డాలర్స్ మార్క్ ని దాటేసి 62 వేల మార్క్ ని కూడా మించబోతుండగా అమెరికాలో ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ని అందుకుంది.

ఒకసారి అమెరికాలో హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న రీ రిలీజ్ మూవీస్ ని గమనిస్తే… 
Top Re-Release Movies USA DAY 1 Collections
👉#Indra4K – 62,000~****
👉#Simhadri4K – $58,607
👉#ChennaKesavaReddy – $51,129
👉#Murari4K – $44,627
👉#Jalsa – $37,973
👉#Businessman4K – $27,390

ఓవరాల్ గా సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న ఇంద్ర మూవీ మొదటి రోజు మాస్ రాంపెజ్ నే ఇప్పుడు చూపించింది. ఇంద్ర మూవీ సాధించిన ఈ రికార్డ్ ఓవర్సీస్ లో అయితే ఎవ్వరూ పెద్దగా ఎక్స్ పెర్ట్ చేయలేదు. అంచనాలను మించిపోయిన ఇంద్ర రికార్డ్ ను ఫ్యూచర్ లో ఏ సినిమా బ్రేక్ చేస్తుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here