Home న్యూస్ జైలర్ Vs లియో….4 డేస్ కలెక్షన్స్ లో తోపు ఎవరంటే!

జైలర్ Vs లియో….4 డేస్ కలెక్షన్స్ లో తోపు ఎవరంటే!

0

సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. కాగా ఈ ఇయర్ కోలివుడ్ తరుపున బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా అయిన సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన లేటెస్ట్ మూవీ జైలర్(Jailer Movie) కలెక్షన్స్ ని టార్గెట్ చేస్తూ పరుగును కొనసాగిస్తూ ఉండగా ఇప్పుడు 4 రోజుల కలెక్షన్స్ పరంగా…

LEO 2 Days Total WW Collections!!

జైలర్ మూవీ తో కంపేర్ చేస్తే లియో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధించింది అన్నది ఆసక్తిగా మారగా ముందుగా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే జైలర్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లో 33.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. లియో మూవీ తెలుగు లో 4 రోజుల్లో మొత్తం మీద 30.40 కోట్ల రేంజ్ లో…

Jailer Movie Total WW Collections!

గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఇక్కడ కొంచం వెనకబడి ఉంది, ఇక జైలర్ మూవీ 4 రోజుల్లో టోటల్ వరరల్ద్ వైడ్ గా 301.25CR కోట్ల గ్రాస్ ను 148.15CR కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని దుమ్ము లేపగా లియో మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజుల్లో ఇప్పుడు….

354.55CR కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా 178.10CR కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని ఎక్స్ లెంట్ లీడ్ తో దూసుకు పోతూ ఉండగా ఇక మొదటి వారం కలెక్షన్స్ పరంగా ఎంతవరకు జైలర్ ని ఇదే విధంగా డామినేట్ చేస్తుందో చూడాలి….

LEO 4 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here