Home న్యూస్ 3 డేస్ జైలర్ టోటల్ కలెక్షన్స్…తుక్కు తుక్కుగా కొడుతున్న సూపర్ స్టార్!!

3 డేస్ జైలర్ టోటల్ కలెక్షన్స్…తుక్కు తుక్కుగా కొడుతున్న సూపర్ స్టార్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన లేటెస్ట్ మూవీ జైలర్(Jailer Movie) సూపర్ మాస్ హోల్డ్ తో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ అన్ని చోట్లా ఊచకోత కోస్తూ ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు మరోసారి అంచనాలను మించిపోయింది.

సినిమా మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 4.15 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపగా వరల్డ్ వైడ్ గా సినిమా 60 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుంటుంది అనుకుంటే ఓవర్సీస్ లో అప్ డేట్ అయిన కలెక్షన్స్ తో 80 కోట్ల మార్క్ ని కూడా దాటేసింది.

సినిమా టోటల్ గా ముందుగా 3 రోజుల్లో తెలుగు లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Jailer Movie 3 Days Telugu States Collections
👉Nizam: 6.35Cr
👉Ceded: 1.78Cr
👉UA: 1.71Cr
👉East: 92L
👉West: 57L
👉Guntur: 1.12Cr
👉Krishna: 93L
👉Nellore: 42L
AP-TG Total:- 13.81CR(23.65CR~ Gross)
తెలుగు లో 13 కోట్ల బ్రేక్ ఈవెన్ ని దాటేసి 81 లక్షల ప్రాఫిట్ ను అందుకుంది.

Jailer Movie 2 Days Total WW Collections!

ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
JAILER 3 Days WW Collections Report
👉Tamilnadu – 59.10Cr
👉Telugu States- 24.50Cr(INC tamil version)
👉Karnataka- 22.75Cr
👉Kerala – 16.10Cr
👉ROI – 4.25Cr
👉Overseas – 97.44CR~***(EST)
Total WW Collections – 224.15CR(110.10CR~ Share)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 124 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 13.90 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక లాంగ్ రన్ లో మరింత జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది.

Jailer Movie 3 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here