Home న్యూస్ డే 1 జాన్ విక్4 కలెక్షన్స్….భీభత్సం సామి ఇదీ!!

డే 1 జాన్ విక్4 కలెక్షన్స్….భీభత్సం సామి ఇదీ!!

0

ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర హాలీవుడ్ జాన్ విక్ సిరీస్ పెద్దగా సక్సెస్ ఫుల్ కాలేదు, ఫస్ట్ పార్ట్ 2.5 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకుంటే రెండో పార్ట్ 3 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా మూడో పార్ట్ 13 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుంది, కానీ ఈ సిరీస్ తర్వాత డిజిటల్ లో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకోగా పార్ట్ 4 కోసం అందరూ ఎంతో ఆశగా ఎదురు చూడగా….

రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన 4వ పార్ట్ అద్బుతమైన రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా కలెక్షన్స్ కూడా భీభత్సం అనిపించే రేంజ్ లో సొంతం చేసుకుంది మొదటి 3 పార్టులతో కంపేర్ చేస్తే…. సినిమా రిలీజ్ కి ముందు రోజు ప్రీమియర్స్ ని…

ఇండియాలో సొంతం చేసుకోగా వాటి ద్వారా 3.05 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ రాగా మొదటి రోజు సినిమా 7.45 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని ఇండియాలో సొంతం చేసుకుంది. దాంతో ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ కలిపి ఇండియా లో ఈ సినిమా 10.5 కోట్ల రేంజ్ లో…

నెట్ కలెక్షన్స్ ని ఇప్పుడు దక్కించుకుని అద్బుతమైన స్టార్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది…. మొదటి 3 పార్టులతో కంపేర్ చేస్తే ఇది ఎక్స్ లెంట్ అని చెప్పాలి. ఇక రెండో రోజు కలెక్షన్స్ ఇంకా పెరిగి 9 కోట్ల దాకా వెళ్ళే అవకాశం ఉంటుందని అంటూ ఉండటంతో ఈ సిరీస్ 2 రోజులకే ఇండియాలో నంబర్ 1 గా నిలవడానికి సిద్ధం అవుతుంది అని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here