Home న్యూస్ ఇండియన్ సినిమా హిస్టరీలో ఫస్ట్ టైం…చరిత్రకెక్కనున్న ఎన్టీఆర్!!

ఇండియన్ సినిమా హిస్టరీలో ఫస్ట్ టైం…చరిత్రకెక్కనున్న ఎన్టీఆర్!!

0

  బహుశా ఇండియన్ సినిమా హిస్టరీ లోనే ఇది మొట్ట మొదటి సారి కావచ్చు, ఒక సినిమా బడ్జెట్ కి కోట్లు పెట్టి సినిమా తీసే వారు ఒక హిరో ఇంట్రోడాక్షన్ సీన్ కోసమే కోట్లు పెట్టడం సహజమే, కానీ అది మహా అయితే ఏ కోటో రెండు కోట్లు అవుతుందేమో కానీ మొట్ట మొదటి సారిగా టాలీవుడ్ నంబర్ 1 డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో…

తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ మూవీ RRR లో ఎన్టీఆర్ ఇంట్రో కోసం ఏకంగా 22 కోట్లు ఖర్చు చేయబోతున్నాడట. ఈ ఒక్క వార్తా ఇండియా మొత్తం షాక్ కి గురి చేస్తుంది అని చెప్పాలి, అంత ఖర్చు చేసి ఏ సీన్ రూపిందిస్తాడో తెలియదు కానీ ఇండియన్ స్క్రీన్ పై ఆ సీన్…

నభూతోనభవిష్యతి అనిపించే విధంగా ఉంటుందని సమాచారం, ఇక రామ్ చరణ్ ఇంట్రో కోసం 1000 మంది తో ఫైట్ సీన్స్ సెట్ చేసిన విషయం తెలిసిందే, ఏది ఏమైనా అంత ఖర్చు చేసి ఎలాంటి ఇంట్రోడాక్షన్ ని రూపొందించాడో తెలియాలి అంటే మాత్రం వచ్చే ఇయర్ రిలీజ్ వరకు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here