కాంచన 3….డే 2 ఓపెనింగ్స్…ఏం కొట్టుడు సామి ఇది!!

0
490

  రాఘవ లారెన్స్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కాంచన 3 బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అంచనాలను మించి వసూళ్ళ పరంగా భీభత్సం సృష్టిస్తూ ఏకంగా 4 కోట్లకు పైగా షేర్ ని రెండు రాష్ట్రాలలో అందుకుని దుమ్ము లేపిన విషయం తెలిసిందే, కాగా వరల్డ్ వైడ్ గా 22 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని 14 కోట్ల రేంజ్ లో షేర్ ని సినిమా సాధించిందట. ఇక రెండు రాష్ట్రాలలో రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర…

సినిమా అద్బుతంగా హోల్డ్ చేసింది, సినిమా మల్టీ ప్లేక్సులలో డీసెంట్ కలెక్షన్స్ ని సాధించగా బి సి సెంటర్స్ లో మాత్రం ఊచకోత కొస్తుంది, దాంతో రెండో రోజు సినిమా అనుకున్న లెవల్ లో దుమ్ము లేపి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో ఉండి… IPL ఎఫెక్ట్ పడకుండా ఉంటె…

అవలీలగా 2.5 కోట్ల నుండి 2.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు, ఒక వేల ఎఫెక్ట్ పడినా కానీ 2.5 కోట్ల రేంజ్ లో హోల్డ్ చేసే అవకాశం ఉందని చెబుతుండటం విశేషం. మొత్తం మీద సినిమా అల్టిమేట్ లెవల్ లో కలెక్షన్స్ ని తోలి వీకెండ్ లో అందుకునే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!