15 వ రోజు ఊచకోత…30 అనుకుంటే వచ్చింది తెలిస్తే షాక్!

1
402

  నాగ చైతన్య కెరీర్ నంబర్ 1 మూవీ మజిలీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం జోరు తగ్గకుండా సెన్సేషనల్ కలెక్షన్స్ తో దూసుకు పోతూనే ఉంది, సినిమా రెండు వారాలు ముగిసిన తర్వాత స్లో డౌన్ అవుతుంది అని భావించినా కానీ 15 వ రోజు మళ్ళీ ఊచకోత కోసింది, ఉన్నవి తక్కువ థియేటర్స్ అయినా కానీ సినిమా హోల్డ్ చేసిన విధానం మాత్రం ఊచకోత అనే చెప్పాలి, సినిమా 15 వ రోజున మొత్తం మీద

30 లక్షల నుండి 35 లక్షల దాకా షేర్ ని వసూల్  చేస్తుంది అని భావించినా కానీ ఊచకోత కోసిన సినిమా ఏకంగా 56 లక్షల షేర్ ని రెండు రాష్ట్రాలలో అందుకుంది, ఇక వరల్డ్ వైడ్ గా 62 లక్షల షేర్ ని అందుకుంది, దాంతో 15 రోజుల్లో రెండు రాష్ట్రాలలో ఈ సినిమా…

27.81 కోట్ల షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 35.55 కోట్ల షేర్ ని 58.5 కోట్ల గ్రాస్ ని అందుకుంది, ప్రీ రిలీజ్ బిజినెస్ కి ఇప్పటికే సినిమా 13.5 కోట్ల లాభాన్ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది, సినిమా జోరు 16 వ రోజు కూడా కొనసాగే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!