Home న్యూస్ KGF2 V RRR….2వ రోజు కలెక్షన్స్ లో తోపు ఎవరు!!

KGF2 V RRR….2వ రోజు కలెక్షన్స్ లో తోపు ఎవరు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కేజిఎఫ్ చాప్టర్ 2 మూవీ ఓపెనింగ్ డే రోజున ఊరమాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసినా కానీ ఇండియన్ మూవీస్ పరంగా ఆల్ టైం బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రికార్డ్ ను అందుకున్న సినిమా గా ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇప్పటికీ టాప్ లో దూసుకు పోతుంది, కానీ కేజిఎఫ్2 కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కన్నడ ఇండస్ట్రీ నుండి ఆల్ టైం ఎపిక్ ఓపెనింగ్స్ ని అందుకున్న….

KGF2 1st Day Total Collections

సినిమా గా సరికొత్త సంచలన బెంచ్ మార్క్ ని సొంతం చేసుకుంది. ఇక రెండో రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే మాత్రం ఆర్ ఆర్ ఆర్ కి ఎక్స్ లెంట్ కాంపిటీషన్ ని ఇచ్చిన కేజిఎఫ్2 సినిమా కి హిందీ లో ఎక్స్ లెంట్ హోల్డ్ అలాగే ఇతర ఇండస్ట్రీలలో కూడా…

RRR Movie 3 Weeks (21 Days) Total World Wide Collections!

భారీ గ్రోత్ బాగా కలిసి వచ్చింది…. దాంతో రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ వరల్డ్ వైడ్ గా కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా 66.18 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా గ్రాస్ 128.90 కోట్ల దాకా సొంతం అయ్యింది. ఇక ఆర్ ఆర్ ఆర్ ఎంత కలెక్ట్ చేసింది అన్నది ఆసక్తిగా మారగా…

KGF2 2 Days Total Collections

రెండో రోజున ఆర్ ఆర్ ఆర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 67.44 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా గ్రాస్ పరంగా 121 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది… కేజిఎఫ్ 2 సినిమా కి హిందీ లో కలెక్షన్స్ గ్రాస్ ఎక్కువగా రావడానికి హెల్ప్ చేయగా… ఆర్ ఆర్ ఆర్ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాలలో వచ్చిన హ్యుమంగస్ షేర్ వలన…

RRR Movie 22 Days Total World Wide Collections!

ఎక్కువ షేర్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుంది. మొత్తం మీద రెండో రోజు ఆర్ ఆర్ ఆర్ మూవీ ఎక్కువ షేర్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించగా కేజిఎఫ్ 2 సినిమా ఎక్కువ గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే రేంజ్ లో రికార్డ్ కొట్టింది. మొత్తం మీద రెండు సినిమాలు కూడా ఎపిక్ రికార్డులతో దూసుకు పోతున్నాయి అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here