యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) హిట్ కొట్టి చాలా టైం అవుతూ ఉండగా ఆడియన్స్ ముందుకు సమంత(Samantha) తో కలిసి విజయ్ దేవరకొండ చేసిన లేటెస్ట్ మూవీ ఖుషి(Kushi) ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి పాజిటివ్ రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది…
కానీ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కొంచం అండర్ పెర్ఫార్మ్ చేయగా తమిళ్ లో అలాగే ఓవర్సీస్ లో మాత్రం మంచి కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపించింది, కానీ ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా చూసుకుంటే మాత్రం బ్రేక్ ఈవెన్ కి…
చాలా దూరం లోనే ఆగిపోయిన ఖుషి సినిమా ఇతర చోట్ల హిట్ గా నిలిచినా కూడా పాజిటివ్ టాక్ తో కూడా ఓవరాల్ గా హిట్ గీతని అయితే దాటలేక పోయింది అని చెప్పాలి. ఒకసారి సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
Kushi(2023) Total WW Collections Report
👉Nizam: 13.65Cr
👉Ceeded: 2.58Cr
👉UA: 2.94Cr
👉East: 1.54Cr
👉West: 1.15Cr
👉Guntur: 1.48Cr
👉Krishna: 1.41Cr
👉Nellore: 79L
AP-TG Total:- 25.54CR(43.05CR~ Gross)
👉KA+ROI – 3.46Cr~
👉Other Languages – 4.15Cr~
👉OS – 8.95Cr~
Total World Wide – 42.10CR(80.25CR~ Gross)
(79%~ Recovery)
ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 53.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ రన్ లో 11.40 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుని 79% రేంజ్ రికవరీతో మొత్తం మీద బిలో యావరేజ్ టు యావరేజ్ రేంజ్ లో రిజల్ట్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ రన్ ని పూర్తి చేసుకుంది…