బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీక్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన దసరా మూవీస్ అయిన మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) సినిమా అలాగే దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లియో(LEO Movie) లు రెండూ కూడా మిక్సుడ్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా…
ఒకరోజు ముందే రిలీజ్ అయిన లియో బాలయ్య(Balakrishna) భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమా నుండి పోటిని తట్టుకుని కూడా బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది. ఇక సినిమా తెలుగు రాష్ట్రాల్లో 7 రోజుల పాటు ప్రతీ రోజు కోటికి తగ్గకుండా షేర్ ని సొంతం చేసుకుంది…
ఒకసారి సినిమా డే వైజ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
LEO Movie Day Wise AP TG Collections
👉Day 1 : 8.31Cr
👉Day 2 : 3.09Cr
👉Day 3 : 3.03Cr
👉Day 4 : 2.28Cr
👉Day 5 : 1.68Cr
👉Day 6 : 2.49Cr
👉Day 7 : 1.40Cr
👉Day 8 : 55L
AP-TG Total:- 22.83CR(41.20Cr~ Gross)
ఇక డబ్ మూవీతో పోల్చితే స్ట్రైట్ మూవీ అండ్ భారీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా 6 రోజులు మాత్రమే కోటికి తగ్గకుండా షేర్ ని అందుకోగా 7వ రోజు సినిమా కోటి లోపు కలెక్షన్స్ తోనే సరిపెట్టుకుంది… ఒకసారి సినిమా డే వైజ్ కలెక్షన్స్ ని గమనిస్తే….
Tiger Nageswara Rao Day Wise Telugu States Collections
👉Day 1 : 4.33Cr
👉Day 2: 2.45Cr
👉Day 3: 2.73Cr
👉Day 4: 2.27Cr
👉Day 5: 3.23Cr
👉Day 6: 1.69Cr
👉Day 7: 74L
AP-TG Total:- 17.44CR(29.90CR~ Gross)
ఓవరాల్ గా స్ట్రైట్ మూవీ కన్నా డబ్ మూవీ ఒక రోజు ఎక్కువగా కోటి కి పైగా షేర్ ని అందుకుంది… కలెక్షన్స్ పరంగా కూడా డబ్ మూవీ అయిన లియో స్ట్రైట్ మూవీ కన్నా తెలుగు రాష్ట్రాల్లో భారీ పోటిలో ఎక్కువ కలెక్షన్స్ ని అందుకోవడం అందరి మైండ్ బ్లాంక్ చేసిందనే చెప్పాలి.