ఈ ఇయర్ ఆడియన్స్ ను సాలిడ్ గా ఆకట్టుకుని ఎక్స్ లెంట్ హిట్ గా నిలిచిన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi) కెరీర్ లో ప్రతిష్టాత్మక 50వ సినిమాగా రూపొందిన మహారాజ(Maharaja Movie) సినిమా అన్ సీజన్ లో సాలిడ్ గా హిట్ గా నిలిచి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఫామ్ లో లేని విజయ్ సేతుపతికి….
ఎపిక్ కంబ్యాక్ హిట్ దక్కేలా చేసింది….ఏకంగా 104 కోట్ల రేంజ్ లో గ్రాస్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ సినిమా చైనాలో రీసెంట్ గా రిలీజ్ అవ్వగా అక్కడ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా సినిమా ఇప్పుడు అక్కడ ఏకంగా మన ఇండియన్ ఎపిక్ హిట్…
బాహుబలి2 సినిమా టోటల్ రన్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది ఇప్పుడు….మహారాజ సినిమా 18 రోజులు పూర్తి అయ్యే టైంకి చైనాలో ఓవరాల్ గా 82 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది….ఇక వరల్డ్ వైడ్ గా..
ఎపిక్ కలెక్షన్స్ తో ఊచకోత కోసిన బాహుబలి2 మూవీ చైనాలో ఓవరాల్ గా అనుకున్న రేంజ్ లో అంచనాలను అందుకోలేక పోయింది. టోటల్ రన్ లో 80 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా బాహుబలి2 సినిమాతో పోల్చితే చాలా చిన్న సినిమా అయిన…
మహారాజ సినిమా ఇప్పుడు చైనాలో బాహుబలి2 టోటల్ రన్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసి సంచలనం సృష్టించగా అక్కడ ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఓవరాల్ గా మహారాజ సినిమా 186 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో ఇప్పుడు లాంగ్ రన్ లో 200 కోట్ల గ్రాస్ మార్క్ దిశగా దూసుకు పోతుంది.