Home న్యూస్ సైరా ఔట్…ఆల్ టైం టాప్ 2!!

సైరా ఔట్…ఆల్ టైం టాప్ 2!!

0

     టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి అఫీషియల్ టీసర్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా యూట్యూబ్ లో సరికొత్త రికార్డులతో దుమ్ము లేపుతున్న ఈ టీసర్ ఒక్కో రికార్డు ను బ్రేక్ చేస్తూ దూసుకు పోతుంది, ఈ క్రమం లో సినిమా టీసర్ ఫాస్టెస్ట్ 1 మిలియన్ నుండి ఏకంగా ఫాస్టెస్ట్ 7 మిలియన్ వరకు రియల్ టైం వ్యూస్ ని సొంతం చేసుకుని చరిత్ర సృష్టించినట్లు సమాచారం.

కాగా ఓవరాల్ గా ఇప్పటి వరకు అందిన రిపోర్ట్స్ ప్రకారం యూనిట్ వాళ్ళు చెబుతున్న న్యూస్ ప్రకారం సినిమా టీసర్ 7.2 మిలియన్ వ్యూస్ కి పైగా వ్యూస్ ని ఇప్పటికే సొంతం చేసుకుందట. దాంతో ఓవరాల్ గా టాలీవుడ్ హిస్టరీ లో తొలి 24 గంటల్లో హైయెస్ట్…

వ్యూస్ ని అందుకున్న టీసర్ లలో ఇప్పటి వరకు టాప్ 2 లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ మూవీ సైరా నర సింహా రెడ్డి అఫీషియల్ టీసర్ వ్యూస్ అయిన 7.2 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసినట్లు సమాచారం, దాంతో ప్రస్తుతం మహర్షి టీసర్ ఆల్ మోస్ట్ టాప్ 2 ప్లేస్ ని కన్ఫాం చేసుకుంది.

ఇక సినిమా టీసర్ 24 గంటలు ముగిసే సమయానికి మరిన్ని రికార్డులు నమోదు చేస్తూ టాలీవుడ్ హిస్టరీ లో తొలి 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న టీసర్ గా సరికొత్త రికార్డ్ ను నమోదు చేసే అవకాశం పుష్కలంగా ఉందని అంటున్నారు. ఇక లైక్స్ పరంగా మాత్రం…

సినిమా రికార్డులు నమోదు చేయాలి అంటే మరింతగా కష్టపడాల్సిన అవసరం ఉంది, లైక్స్ విషయం ఎలా ఉన్నా 24 గంటల్లో వ్యూస్ పరంగా రికార్డులు బద్దలు అవ్వడం ఖాయం, ఫ్యాన్స్ కష్టపడితే లైక్స్ విషయం లో కూడా రికార్డులు సాధించే అవకాశం ఉందని చెప్పాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here