Home న్యూస్ డే 11 మహర్షి కలెక్షన్స్…ఊచకోత ఇది!!

డే 11 మహర్షి కలెక్షన్స్…ఊచకోత ఇది!!

0

  సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే కలెక్షన్స్ తో దూసుకు పోతుంది, కాగా 10 రోజుల్లో సినిమా 81 కోట్లకు పైగా షేర్ ని అందుకుంది 2.5 టు 2.75 రేటింగ్ ని సొంతం చేసుకున్న సినిమాల్లో బిగ్గెస్ట్ షేర్ ని అందుకున్న సినిమాగా నిలవనుంది. ఇక సినిమా 11 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో ఓపెన్ అవ్వడమే దుమ్ము లేపే రేంజ్ లో ఓపెన్ అయింది.

10 వ రోజు తో పోల్చితే కేవలం 5% వరకు మాత్రమె డ్రాప్స్ ని సొంతం చేసుకోగా ఈవినింగ్ అండ్ నైట్ షోల కి ఓ రేంజ్ లో కుమ్మేస్తుంది సినిమా ముందు 2 కోట్ల రేంజ్ లో షేర్ పక్కా అనుకున్నా ఇప్పుడు లెక్క 2.3 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం కూడా ఉంది…

ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి ఫైనల్ కౌంట్ బాగుంటే 2.3 కోట్ల నుండి 2.5 కోట్ల దాకా వెళ్ళినా ఆశ్యర్య పోనవసరం లేదు. ఒకవేళ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో లేకుంటే 2 కోట్లకు పైగా షేర్ ని సాధించ వచ్చు. మరి మొత్తం మీద సినిమా ఎంతవరకు కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here