Home న్యూస్ మహర్షి 4 వ రోజు కలెక్షన్స్…మహేష్ వీరంగం ఇది!

మహర్షి 4 వ రోజు కలెక్షన్స్…మహేష్ వీరంగం ఇది!

0

  సూపర్ స్టార్ మహేష్ బాబు 25 వ సినిమా మహర్షి మొదటి వీకెండ్ లో సాలిడ్ కలెక్షన్స్ తో ఊచకోత కొస్తుంది, సినిమా మొదటి 3 రోజుల్లోనే ఏకంగా 54 కోట్ల వరకు షేర్ ని సాధించగా 4 వ రోజు సినిమా నైజాం వైజాగ్, గుంటూరు, నెల్లూరు, ఈస్ట్ ఏరియాల్లో సాలిడ్ కలెక్షన్స్ ని అందుకోగా మిగిలిన ఏరియాల్లో కొద్దిగా తగ్గింది అని చెప్పాలి, సీడెడ్ లో సినిమా మొదటి నుండి అంచనాలను అందుకోలేదు. కానీ నైజాం ఏరియాలో..

ఊహకందని గ్రోత్ ని అందుకోవడం తో టోటల్ గా రోజు మొత్తం గమనిస్తే మాత్రం భీభత్సం సృష్టించే లెవల్ లో కలెక్షన్స్ ని అందుకోనుంది ఈ సినిమా. ఈవినింగ్ షోల ఆన్ లైన్ టికెట్ సేల్స్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. కానీ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కి…

IPL ఫైనల్ నుండి కొంచం ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి, అయినా కానీ 4 వ రోజున మహర్షి రెండు రాష్ట్రాలలో మరోసారి 7.5 కోట్ల దాకా షేర్ ని అందుకోవడం మాత్రం ఖాయమని చెప్పొచ్చు. మరి అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here