Home న్యూస్ ఆగని రికార్డుల జోరు… మహర్షి 27 రోజుల టోటల్ కలెక్షన్స్ ఇవే!!

ఆగని రికార్డుల జోరు… మహర్షి 27 రోజుల టోటల్ కలెక్షన్స్ ఇవే!!

0

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ మహర్షి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ జోరు కొనసాగుతుంది, మహర్షి 4 వ వారం చివర్లో కూడా సాలిడ్ గా హోల్డ్ చేస్తూ కలెక్షన్స్ ని రాబడుతుంది, సినిమా 27 వ రోజు రెండు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
Nizam – 8L
Ceeded -2L
UA – 7.8L
Krishna – 1.6L
Guntur – 1.5L
East – 2.6L
West – 1.1L
Nellore – 0.5L
Total – 0.25 Cr

ఇక సినిమా మొత్తం మీద 27 రోజుల రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే
Nizam: 29.88C
Ceeded: 9.98C
UA: 11.6C
East: 7.17C
West: 5.70C
Krishna: 5.54C
Guntur: 7.62C
Nellore: 2.73C
?Total : 80.22C
?AP TG Business: 76Cr(Break Even 77cr)
?3.22Cr Profit as of Now IN AP TG

Maharshi 4th Week Theaters Count...Record

ఇక సినిమా 27 రోజుల కలెక్షన్స్ అప్ డేట్ ను చూస్తె
#Maharshi Day 27 Ap-TG: 0.25Cr??
?Total 27 Days ApTg Collections: 80.22Cr??
?Day 27 WW collections: 0.26 Cr??
?Total 27 Days WW collections :
101.23Cr (break Even 101Cr)
Ptofit:- 0.23Cr Profit As of Now
?Total Gross: Trade(171.4Cr) -Producer(179.8Cr+) Gross?? ఇదీ మొత్తం మీద మహర్షి సినిమా 27 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ భీభత్సం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here