Home TRP రేటింగ్ మహర్షి 5th టైం TRP…ఏం హోల్డ్ సామి ఇది!!

మహర్షి 5th టైం TRP…ఏం హోల్డ్ సామి ఇది!!

0

     టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమా గా తెరకెక్కిన సినిమా మహర్షి, వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ టాక్ తోనే సాలిడ్ కలెక్షన్స్ ని సాధించి మహేష్ కెరీర్ లో నంబర్ 1 గా నిలిచింది. ఇక సినిమా టెలివిజన్ లో టెలికాస్ట్ అయిన మొదటి సారి షాకింగ్ TRP రేటింగ్ సాధించింది.

సినిమా కేవలం 9.3 TRP రేటింగ్ ని మాత్రమె సాధించి షాక్ ఇచ్చింది, కానీ ఇదే సినిమా ఇప్పుడు టెలివిజన్ లో స్ట్రాంగ్ హోల్డ్ ని సాధిస్తూ స్టడీ TRP రేటింగ్ తో 4 వ సారి టెలికాస్ట్ అయిన టైం లో రికార్డ్ కొట్టగా ఇప్పుడు 5 వ సారి కూడా టెలికాస్ట్ అయినప్పుడు రికార్డ్ TRP రేటింగ్ ని సాధించింది.

మొత్తం మీద సినిమా ఫస్ట్ టైం TRP రేటింగ్ 9.3 కాగా, రెండో సారి టెలికాస్ట్ అయినప్పుడు 7.3 TRP రేటింగ్ ని అందుకుంది, మూడో సారి టెలికాస్ట్ అయినప్పుడు 6.13 TRP రేటింగ్ ని సాధించగా 4 వ సారి టెలికాస్ట్ అయినప్పుడు 9.02….

TRP రేటింగ్ తో దుమ్ము దుమారం చేసింది. ఇక రీసెంట్ గా 5 వ సారి టెలికాస్ట్ అయిన ఈ సినిమా కి 8.86 TRP రేటింగ్ దక్కింది. ఫస్ట్ టైం అంచనాలను అందుకొక పోయినా కానీ లాంగ్ రన్ లో ఈ సినిమా స్టడీ గా హోల్డ్ చేసి దుమ్ము లేపిందని చెప్పొచ్చు. దాంతో టాలీవుడ్ మూవీస్ లో…

టెలివిజన్ లో టెలికాస్ట్ అయిన సినిమాల్లో స్టడీ TRP రేటింగ్ ని సాధించిన కొన్ని సినిమాల సరసన ఇప్పుడు మహర్షి సినిమా కూడా చేరిందని చెప్పొచ్చు. ఇక సూపర్ స్టార్ మహేష్ లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు కూడా TRP రేటింగ్ పరంగా రికార్డ్ కొట్టిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here