Home న్యూస్ మహేష్ బాబా మజాకా…ప్రకంపనలు సృష్టిస్తున్నాడుగా!

మహేష్ బాబా మజాకా…ప్రకంపనలు సృష్టిస్తున్నాడుగా!

0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) బాక్ టు బాక్ సాలిడ్ 100 కోట్ల సినిమాలతో దూసుకు పోతూ ఉండగా ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) ల కాంబినేషన్ లో భారీ హైప్ నడుమ రూపొందుతున్న సెన్సేషనల్ మూవీ అయిన గుంటూరు కారం(Guntur Kaaram) సినిమా…

ఆడియన్స్ ముందుకు సంక్రాంతి కానుకగా భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా పై ఉన్న హైప్ దృశ్యా సాలిడ్ బిజినెస్ ఆఫర్స్ తో అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా జోరు చూపిస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు….

కాగా సినిమా కి తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ ఆఫర్స్ వస్తూ ఉండగా నైజాంలో కూడా సినిమా ప్రకంపనలు సృష్టిస్తూ ఊరమాస్ బిజినెస్ ఆఫర్ ను సొంతం చేసుకుందని ట్రేడ్ సమాచారం. ఓవరాల్ గా సినిమా కి ఒక్క నైజాం ఏరియా నుండే 42 కోట్ల నుండి 45 కోట్ల రేంజ్ మమ్మోత్ బిజినెస్ ఆఫర్ ను…

సొంతం చేసుకుందని అంటున్నారు…ఈ రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోవడం అంటే మాములు విషయం కాదు, సంక్రాంతికి రిలీజ్ అవుతున్న భారీ సినిమా ఇదే అవ్వడంతో ఏమాత్రం టాక్ పాజిటివ్ గా ఉన్నా కూడా కలెక్షన్స్ పరంగా ఈ సినిమా సంచలనాలు సృష్టించే అవకాశం ఉంది.

బాక్ టు బాక్ 100 కోట్లతో దూసుకు పోతున్న మహేష్ బాబు, అల వైకుంఠ పురంలో సినిమాతో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ కొట్టిన త్రివిక్రమ్ ల కాంబోలో వస్తున్న మూవీ అవ్వడంతో ఈ రేంజ్ బిజినెస్ ను సినిమా సొంతం చేసుకున్నా టాక్ బాగుంటే ఈజీగా టార్గెట్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here