Home న్యూస్ 100 కోట్ల బిజినెస్…10 రోజుల మహర్షి టోటల్ కలెక్షన్స్ తెలిస్తే షాక్!

100 కోట్ల బిజినెస్…10 రోజుల మహర్షి టోటల్ కలెక్షన్స్ తెలిస్తే షాక్!

0
-advertisement-

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర 10 రోజులను పూర్తి చేసుకుంది, సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 10 వ రోజున 2 కోట్లకు పైగా షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా కూడా 10 వ రోజున 2.36 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించింది. సినిమా మొత్తం మీద 10 రోజుల కలెక్షన్స్ తో 80 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించి దుమ్ము లేపింది. ఇక 10 రోజుల సినిమా…

-advertisement-

Maharshi Second Day Collections....Superb

-advertisement-

టోటల్ కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
Nizam:23.5C
Ceeded:8.09C
UA:8.52C
East:6.01C
West:4.74C
Krishna:4.63C
Guntur:6.73C
Nellore:2.33C
Total : 64.55C
Ka: 6.9C
ROI: 2.05C
USA: 6.61C
ROW: 1.52C
Total: 81.63Cr(Gross-140C) ఇదీ సినిమా టోటల్ గా 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్కలు. సినిమాను టోటల్ గా 100 కోట్లకు అమ్మగా…

-advertisement-

Mahesh "Maharshi" First Day Total WW Collections

-advertisement-

-advertisement-

సినిమా 101 కోట్ల టార్గెట్ కి ఇంకా 19.7 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, సీడెడ్ అలాగే ఓవర్సీస్ లో అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేసి ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర మరింత జోరు గా కలెక్షన్స్ ఊచకోత కోసేది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

-advertisement-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here