Home న్యూస్ 15 వ రోజు ఊచకోతే… మహర్షి టోటల్ 15 రోజుల కలెక్షన్స్ ఇవే!

15 వ రోజు ఊచకోతే… మహర్షి టోటల్ 15 రోజుల కలెక్షన్స్ ఇవే!

0

  సూపర్ స్టార్ మహేష్ బాబు బాక్స్ ఆఫీస్ రాంపేజ్ కొనసాగుటుంది, సినిమా రెండు వారాలు పూర్తి అయ్యే సరికి 90 కోట్లకు పైగా షేర్ ని అందుకుని దుమ్ము లేపగా 15 వ రోజు ఎలెక్షన్స్ రిజల్ట్ డే అవ్వడం తో తొలి రెండు షోలకి ఈవినింగ్ ఫస్ట్ షోలకు కొద్దిగా ఎదురు దెబ్బ తగిలినా సెకెండ్ షోల సమయానికి మళ్ళీ తేరుకున్న మహర్షి సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంటూ 15 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో…

86 లక్షల షేర్ ని అందుకుంది, దాంతో 15 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో టోటల్ గా మహర్షి కలెక్షన్స్ లెక్కలు ఇలా ఉన్నాయి…
Nizam: 27.03C
Ceeded: 9.2C
UA: 10.03C
East: 6.61C
West: 5.23C
Krishna: 5.18C
Guntur: 7.29C
Nellore: 2.59C
?Total : 73.16C
?AP TG Business: 76Cr(Break Even 77cr)
?Need:- 3.84 C+For Break Even

ఇక సినిమా మొత్తం మీద 15 రోజులలో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలు ఇలా ఉన్నాయ్….
#Maharshi Day 15 Ap-TG: 0.86Cr??
?Total 15 Days ApTg Collections:73.16Cr??
?Day 15 WW collections: 1.03 Cr??
?Total 15 Days WW collections :
91.93Cr (break Even 101Cr)
Need:- 9.07C+For Break Even
?Total Gross: 159Cr Gross??
సినిమా జోరు మూడో వీకెండ్ మొత్తం మీద ఇలాగే కొనసాగితే కచ్చితంగా బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకునే అన్ని అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here