Home న్యూస్ మహర్షి ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్!

మహర్షి ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్!

0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ప్రతిష్టాత్మక 25 వ సినిమా మహర్షి అఫీషియల్ టీసర్ త్వరలోనే రిలీజ్ కాబోతుండగా సినిమా యూనిట్ ఇప్పుడు సినిమా లోని మొదటి పాట ని రిలీజ్ చేయడానికి డేట్ ను కన్ఫాం చేశారు.

సినిమా సంగీత దర్శకుడు అయిన దేవి శ్రీ ప్రసాద్ సినిమా అఫీషియల్ ఫస్ట్ సాంగ్ ను ఈ నెల 29 న రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. మహేష్ బాబు సరసన పూజా హెడ్గే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లో…

అల్లరి నరేష్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇక సినిమా అన్ని హంగులను పూర్తీ చేసుకుని మే 9 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. 25 వ సినిమా తో మహేష్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here