అక్కినేని నాగ చైతన్య సమంత ల కాంబినేషన్ లో సుమారు 20 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో తెరకెక్కిన లేటెస్ట్ సెన్సేషనల్ మజిలీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం తర్వాత స్లో డౌన్ అవుతుంది అనుకున్నా ఏమాత్రం స్లో అవ్వకుండా పరుగును మూడో వారం పూర్తి అయ్యే దాకా కూడా సాలిడ్ గా కొనసాగించి సత్తా చాతుకుంది. వారం వారం కొత్త సినిమాలు రిలీజ్ అయినా కానీ సినిమా జోరు మాత్రం ఏమాత్రం తగ్గలేదు.
మొత్తం మీద మూడు వారాల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా మజిలీ సాధించిన కలెక్షన్స్ ని పరిశీలిస్తే..
Nizam: 13.21C
Ceeded: 4.36C
UA: 4.35C
East: 1.81C
West: 1.4C
Krishna: 1.9C
Guntur: 2.14C
Nellore: 89L
Total: 30.06Cr
Ka: 3.02C
ROI: 0.95C
USA 3.22C
ROW 0.61C
WW Share: 37.86C(Gross-62.65Cr)
(Break Even 22cr)
Profit – 15.86Cr
(B-L-O-C-K-B-U-S-T-E-R)
ఇదీ సినిమా రేంజ్… ఇప్పుడు నాలుగో వారం లో ఎంటర్ అయిన ఈ సినిమా ఏమాత్రం హోల్డ్ చేసినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ లో 40 కోట్ల మార్క్ కి చేరువ అయ్యే చాన్స్ లేక ఆ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మరి ఎం జరుగుతుందో చూడాలి.