బాక్స్ ఆఫీస్ దగ్గర నవంబర్ లాంటి అన్ సీజన్ లో ఆడియన్స్ ముందుకు సినిమాలు వస్తున్నాయి అంటే ఆడియన్స్ లో అంచనాలు పెద్దగా ఉండవు, కానీ కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నవంబర్ లో కూడా మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నవి ఉన్నాయి. రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన…
పాయల్ రాజ్ పుత్ మెయిన్ లీడ్ లో నటించిన మంగళవారం(Mangagalavaaram) సినిమా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా ఓపెనింగ్స్ బాగానే కుమ్మేసిన సినిమా లాంగ్ రన్ ను బాగానే సొంతం చేసుకుంది కానీ ఓవరాల్ గా మాత్రం బ్రేక్ ఈవెన్ కి దగ్గర దాకా వచ్చి హిట్ మార్క్ ని అందుకోలేక పోయింది.
సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Mangalavaaram Total WW Collections Report
👉Nizam: 4.12Cr
👉Ceeded: 1.49Cr
👉UA: 1.18Cr
👉East: 70L
👉West: 48L
👉Guntur: 69L
👉Krishna: 51L
👉Nellore: 31L
AP-TG Total:- 9.48CR(17.65Cr~ Gross)
👉KA+ROI+OS: 2.62Cr~(Updated)(inc Tamil)
Total WW Collections – 12.10CR(23.00CR~ Gross)(95%~ Recovery)
మొత్తం మీద సినిమా 13 కోట్ల లోపు బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఆల్ మోస్ట్ బిజినెస్ ను రికవరీ చేసింది కానీ బ్రేక్ ఈవెన్ ని పూర్తిగా అందుకోలేదు… 90 లక్షల రేంజ్ లో లాస్ తో ఓవరాల్ గా సెమీ హిట్ గా సినిమా బాక్స్ ఆఫీస్ పరుగును పూర్తి చేసుకుంది. రెండో వారం నుండి పోటి లేకుండా ఉంటే సినిమా బ్రేక్ ఈవెన్ మీద లాభాలను అందుకుని ఉండేది సినిమా….