Home న్యూస్ మంగళవారం: 13 కోట్లు కావాలి….10 రోజుల్లో వచ్చింది ఇది!

మంగళవారం: 13 కోట్లు కావాలి….10 రోజుల్లో వచ్చింది ఇది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీక్ లో రిలీజ్ అయిన మంగళవారం(MangalaVaaram Movie) మంచి కలెక్షన్స్ తోనే లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటుంది కానీ బ్రేక్ ఈవెన్ కోసం సినిమా ఇంకా కష్టపడాల్సిన అవసరం అయితే ఉంది. 9వ రోజు మంచి గ్రోత్ నే చూపించిన సినిమా 10వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర….

మరోసారి మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని జోరు చూపించింది… సినిమా 9వ రోజున 43 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటే 10వ రోజుకి వచ్చే సరికి 51 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా…

59 లక్షల రేంజ్ లో షేర్ ని 1.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని 10వ రోజున సొంతం చేసుకుని మరోసారి మంచి ట్రెండ్ ను చూపించగా టోటల్ గా ఇప్పుడు 10 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంది ఇప్పుడు.

MangalaVaaram 10 Days WW Collections Report
👉Nizam: 3.71Cr
👉Ceeded: 1.33Cr
👉UA: 1.05Cr
👉East: 64L
👉West: 44L
👉Guntur: 60L
👉Krishna: 42L
👉Nellore: 28L
AP-TG Total:- 8.47CR(15.50Cr~ Gross)
👉KA+ROI+OS: 1.27Cr~
Total WW Collections – 9.74CR(18.20CR~ Gross)

ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం 3.26 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తుందో చూడాలి ఇక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here