బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన రీసెంట్ మూవీస్ అన్నీ కూడా పెద్దగా అంచనాలను అందుకోలేక పోయాయి. బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ తర్వాత రవితేజ హరీష్ శంకర్(Harish Shankar) ల కాంబోలో రూపొందిన మిస్టర్ బచ్చన్(Mr Bachchan Movie) మంచి హైప్ ను సొంతం చేసుకుంది…దాంతో రవితేజ కి ఇక సినిమా..
సాలిడ్ కంబ్యాక్ హిట్ అవ్వడం ఖాయమని అందరూ అనుకున్నారు, హరీష్ శంకర్ రీమేక్ లు బాగా హ్యాండిల్ చేస్తాడు అన్న పేరు ఉండటం, ఒరిజినల్ వర్షన్ మంచి సక్సెస్ అవ్వడం, హీరోయిన్ కి ఇన్ స్టంట్ గా క్రేజ్ రావడం, ఆడియో సూపర్ సక్సెస్ అవ్వడం ఇలా అనేక…
అడ్వాంటేజ్ లు ఉండటంతో సినిమా కుమ్మేస్తుంది అనుకున్నారు అందరూ..కట్ చేస్తే మొదటి ఆటకే ఎపిక్ డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమా ఏ దశలో కూడా తేరుకోలేక పోయింది. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న సినిమా భారీ నష్టాలను సొంతం చేసుకుంది.
టోటల్ రన్ లో సినిమా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
Mr Bachchan Movie Total WW Collections(Inc GST)
👉Nizam: 3.08Cr~
👉Ceeded: 1.15Cr
👉UA: 79L
👉East: 46L
👉West: 35L
👉Guntur: 55L
👉Krishna: 36L
👉Nellore: 27L
AP-TG Total:- 7.01CR(11.40CR~ Gross)
👉Ka+ROI: 46L~
👉OS: 59L
Total WW Collections:- 8.06CR(13.80CR~ Gross)
ఇవీ టోటల్ రన్ లో సినిమా సాధించిన కలెక్షన్స్ లెక్క…మొత్తం మీద సినిమా 31 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేయగా 32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఏకంగా 23.94 కోట్ల లాస్ ను సొంతం చేసుకుని ఎపిక్ డిసాస్టర్ గా నిలిచింది….ఈ రేంజ్ లో నష్టాలు సొంతం అవుతాయని ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయలేదు కానీ ఇదే జరిగింది.